Breaking News
Home / Tag Archives: minister harish rao

Tag Archives: minister harish rao

లాక్‌డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం…

దేశంలో లాక్‌డౌన్‌ను ఒకవేళ పొడిగిస్తే అందుకు అందరం సహకరిద్దామని తెలంగాణ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సోషల్ డిస్టెన్స్, శుభ్రత ద్వారానే కరోనాను అడ్డుకోగలమని ఆయన వివరించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని.. ప్రభుత్వ సూచనలను ప్రజలంతా తప్పకుండా పాటించాలని కోరారు. అమెరికా, ఇటలీలాంటి పరిస్థితి మనకు వద్దన్నారు. అటు కేంద్రం లాక్‌డౌన్ పొడిగిస్తే పూర్తిగా సహకరిస్తామన్నారు.

Read More »

తెలంగాణలో ఆరుగురికి కరోనా పాజిటివ్

TS: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు అధికారికంగా ప్రకటించారు. ఈ ఆరుగురు ఢిల్లీ ప్రార్థనలకు వచ్చిన వారు అని తెలిపారు. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు చెప్పారు. దీంతో వారికి చెందిన 43 మంది కుటుంబ పరీక్షించారు. వారి రిపోర్టులు రేపు వచ్చే అవకాశం ఉంది. కాగా మొత్తం కేసులు 133కు …

Read More »

సంక్షేమానికి నిధులు పెంచాం: హరీశ్

హైదరాబాద్: సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. బడ్జెట్‌పై నిరాశ ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీకి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అటు రైతుబంధు పథకం ద్వారా అన్నదాతకు చేయూత అందిస్తున్నామని చెప్పారు.

Read More »

హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి…

సిద్దిపేట: నేడు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సిద్దిపేటలో జరిగిన హోలీ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్వయంగా ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని హరీష్‌రావు మున్సిపల్ వార్డుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Read More »

రేపే బడ్జెట్‌ : హరీష్‌రావు తొలిసారి

హైదరాబాద్‌: శాసనసభలో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగుతోంది. ఇక కీలకమైన రాష్ట్ర బడ్జెట్‌ రేపు (ఆదివారం) సభ ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి విత్తమంత్రి హోదాలో ఆయన సభలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

Read More »

నీళ్లు కావాలని అడిగిన పట్టించుకోలేదు

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి రైతుల పక్షాన పలు అంశాలపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. సింగూరు-మంజీర నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు మంత్రిగా కొనసాగుతున్నారని.. తాను గత అసెంబ్లీ సమావేశాల నుంచి సంగారెడ్డికి నీళ్లు కావాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో హరీష్‌రావు కొన్ని …

Read More »

రెండు నెలల్లో రెండు పడకల ఇళ్లు ఇస్తాం…

హైదరాబాద్ : రెండు పడకల ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట రానున్న రెండు నెలల్లో లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇళ్ల కోసం ఎవరూ పైరవీలు చేయవద్దని, లంచాలు ఇవ్వొద్దని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు లేకపోతే స్థలం ఉన్నచోట ఇళ్లు నిర్మించి ఇస్తామని.. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి …

Read More »

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి…

హైదరాబాద్: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ 66వ పుట్టినరోజు. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ అధినేతపై సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. సీఎంకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కవిత రూపంలో శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ప్రాణాయామం చాలా కీలకం: మంత్రి హరీష్‌రావు

సంగారెడ్డి: యోగాలో ప్రాణాయామం చాలా కీలకమైనదని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..సంగారెడ్డి నడి బొడ్డున 80 లక్షలతో యోగా భవనం, రెండు కోట్లతో బిర్లా సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్ తరువాత సంగారెడ్డిలో మ్యూజియంను నిర్మిస్తున్నామని, మ్యూజియాలను సందర్శించడం ద్వారా పిల్లల్లో నాలెడ్జి పెంపొందుతుందని పేర్కొన్నారు. యోగా వలన వంద ఏళ్లకు పైగా బతికారని తరుచు వింటుంటామని, గాలి పీల్చి …

Read More »

మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలి….

ఢిల్లీ:  15వ ఆర్థిక సంఘం సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్‌ సింగ్ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నేడు జరుగుతోంది. మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని హరీష్‌రావు ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖను నందకిశోర్ సింగ్‌కు అందజేశారు. నీతి ఆయోగ్ సిఫారసు …

Read More »