Breaking News
Home / Tag Archives: minister ktr

Tag Archives: minister ktr

కేటీఆర్ కు‌ మరో అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైనగౌరవం దక్కింది…శ్రీలంకలో జరగబోయే అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది….ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ శ్రీలంక విభాగం ఆధ్వర్యంలో మే 30న జరిగే సదస్సులో ‘కొవిడ్‌ -19 దక్షిణాసియా భవిష్యత్తు పునర్‌ రూపకల్పన’ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ బాడీ… వంద దేశాల్లో 45 లక్షలమంది …

Read More »

ఆకలి తీర్చిన అన్నపూర్ణ…

హైదరాబాద్‌: ఆరేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా అయిదున్నర కోట్ల మంది ఆకలి తీర్చినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఈ కేంద్రాల ద్వారా 65 లక్షల మందికి పైగా నాణ్యమైన ఉచిత భోజన సదుపాయం అందినట్లు వెల్లడించారు. పేదల ఆకలి తీర్చే ఇంత పెద్ద భారీ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ లేదంటూ, ఈ కార్యక్రమానికి భాగస్వామిగా ఉన్న అక్షయపాత్ర …

Read More »

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను…

హైదరాబాద్: తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను బాగానే ఉన్నానన్నారు. సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. అప్పటికే పర్యటనకు సంబంధించిన …

Read More »

అద్భుతమైన మార్పు కనిపిస్తోంది…

హైదరాబాద్: రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా గోధుమలు, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన 50లక్షల టన్నుల ధాన్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా 44.36లక్షల టన్నులని ఆయన తెలిపారు. అందులో తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాంవిలాస్‌ పాసవాన్‌ వివరించారు. పాసవాన్‌ ట్వీట్‌పై తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ …

Read More »

ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్…

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రహదారుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ పనుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్షించారు. నెల రోజుల పాటు రహదారుల పనుల్లో నిమగ్నం కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందని చెప్పారు. లింక్‌ …

Read More »

కేంద్రంపై కలిసి కరోనాపై పోరాడుతున్నాం…

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నేడు ఆయన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, కిషన్‌రెడ్డిలతో కలిసి దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి కరోనాపై పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ.1500 ఇచ్చామన్నారు. గచ్చిబౌలిలో 20 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని కేటీఆర్‌ వెల్లడించారు. కేంద్రం …

Read More »

ఇంటి వద్దనే నేర్చుకోండి…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఈ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్లు ప్రసారం …

Read More »

మీరూ సాయం చేయాలంటే..

కరోనా కట్టడి కోసం పలువురు ప్రముఖులు, సంస్థలు ప్రభుత్వాలకు సాయం చేస్తుండగా.. ప్రజలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై తెలంగాణ ప్రభుత్వానికి వ్యాల్యూ ల్యాబ్స్ రూ.5.25 కోట్ల విరాళం ఇవ్వగా.. ప్రజలు కూడా సాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక్కడ క్లిక్ చేసి మీరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మీ వంతుగా సాయం చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి

Read More »

కరోనా వైద్యులకు రూ.కోటి విరాళం..

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడికి పీపుల్ కంబైన్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్‌కు ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలపాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ ఆర్థిక సాయం అందించామని వారు వెల్లడించారు.

Read More »

కరోనా నివారణకు కేటీఆర్ సూచనలు…

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు సాగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచనలు చేశారు. కరోనాను అడ్డుకునేందుకు ఐదు సూత్రాలను పోస్ట్ చేశారు. ‘1.ఇతర వ్యక్తులతో దూరం పాటించాలి. 2.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 3.అవసరమైతే వైద్యసాయం తీసుకోవాలి. 4.ఎవైనా అనుమానాలు ఉంటే 104ను సంప్రదించాలి. 5.అనవసర ప్రయాణాలు చేయొద్దు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. While Telangana Govt is …

Read More »