Breaking News
Home / Tag Archives: minister peddireddy ramachandrareddy

Tag Archives: minister peddireddy ramachandrareddy

సౌదీ అరేబియాకు చెందిన 4 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి

తిరుపతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9న చిత్తూరులో సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధానిపై అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్‌ కమిటీలో చర్చిస్తామని అన్నారు. కొత్త ఐటీ, పారిశ్రామిక …

Read More »

చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…

అమరావతి : ఏపీ అసెంబ్లీ చివరి రోజు హాట్‌ హాట్‌గా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉపాధి హామీ నిధుల బకాయిలపై వాడివేడి చర్చ సాగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించిందని వైసీపీపై టీడీపీ పార్టీ ఆరోపణలు చేసింది. టీడీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి అలాగే ఎమ్యెల్యేగా కూడా రాజీనామా చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని.. …

Read More »

చంద్రబాబుపై మంత్రి విమర్శలు…

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్‌, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు. చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష …

Read More »

చంద్రబాబు దీక్షపై మంత్రి వ్యాఖ్యలు….

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు ఇసుక మాఫియా చేసింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా దీక్ష అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుకను అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వరద తగ్గింది కనుక ఇసుక తీయడం ఎక్కువైందని చెప్పారు. సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. రెండు …

Read More »

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు….

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి పనులు వెలికి తీస్తే పదహారు ఏళ్లు జైలులో ఉంటారని వ్యాఖ్యానించారు. ఆయన్ని భగవంతుడే కాపాడాలన్నారు. సీఎం జగన్ అవినీతి పరుడు, పదహారు నెలలు జైల్లో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మూడ్రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ‘మేము రౌడీయిజం చేసే వాళ్లం అయితే …

Read More »

వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం…

అమరావతి: వరదల కారణంగానే ఇసుక సరఫరాకు అంతరాయం కలుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇసుక కొరత నేపథ్యంలో అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి శనివారం సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 35 వేల టన్నుల ఇసుక సరఫరా అవుతోందన్నారు. రోజుకు లక్ష టన్నుల ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరదలు తగ్గే వరకు రైతుల అనుమతితో పట్టా భూముల్లో తవ్వకాలు చేపడతామన్నారు. ఇసుక సరఫరాలో స్థానికులకు ప్రాధాన్యం …

Read More »

ఏపీలో 14.93 కోట్ల పనిదినాలు నమోదు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 14.93 కోట్ల ఉపాధి హామీ పనిదినాలు కల్పించినట్లు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 16.78 కోట్ల పనిదినాలు నమోదయ్యాయని పెద్దిరెడ్డి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా రూ. 10 కోట్ల మేర పనులు జరిగాయని తెలిపారు. అలాగే లిక్విడ్ వాటర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద మురుగు కాల్వల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ …

Read More »