Breaking News
Home / Tag Archives: New smart phone

Tag Archives: New smart phone

శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ మరో బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ M20 నెక్ట్స్ వెర్షన్ శాంసంగ్ M21 మార్చి 16 నుంచి అందుబాటులోకి రానుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరాలు, సూపర్ AMOLED డిస్‌ప్లే‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. వాటర్ డ్రాప్ నాచ్‌లో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీని ధర రూ.11వేల లోపు ఉన్నట్లు …

Read More »

5 కెమెరాల షామీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

షాంఘై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ ఎంఐ సీసీ సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఎంఐ సీసీ9 ప్రోగా పిలిచే ఈ ఫోన్‌లో వెనుకవైపు 108 మెగా పిక్సల్‌ సామర్థ్యంతో ఐదు కెమెరాలు కెమెరాలు ఉండడం ప్రత్యేకత. దీనిసాయంతో 4కే రిజల్యూషన్‌తో వీడియోలు తీసుకొనే సౌకర్యం ఉంటుందని సంస్థ వెల్లడించింది. మంగళవారం చైనాలో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. 108 ఎంపీ కెమెరాతో రానున్న తొలి …

Read More »

మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల…

ముంబయి: మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ మాక్రోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.9,999 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. జియో యూజర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు, 125 జీబీ అదనపు డేటాను అందివ్వనున్నారు. మోటోరోలా వన్ మాక్రో …

Read More »