Breaking News
Home / Tag Archives: NIFTY

Tag Archives: NIFTY

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు : రికార్డ్‌ హైకి నిఫ్టీ

300 పాయింట్లు జంప్‌ చేసిన సెన్సెక్స్‌ ఆల్‌ టైం హైని అధిగమించిన నిఫ్టీ ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సాధారణ వర్షపాత అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది. ఆరంభ లాభాల జోరును దూకుడు గా కొనసాగిస్తోంది. త్రిబుల్‌ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభంతో 39212 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 11772 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దీంతో నిఫ్టీ …

Read More »

నిఫ్టీ @ 12,500

వచ్చే ఏడాది కాలంపై గోల్డ్‌మన్‌ శాచ్‌ అంచనా న్యూఢిల్లీ: మరోసారి సుస్థిర ప్రభుత్వమే ఏర్పడవచ్చన్న సానుకూల అంచనాలతో భారత స్టాక్‌ మార్కెట్లో ఎన్నికల ముందస్తు ర్యాలీ కొనసాగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాచ్‌ అంటోంది. వచ్చే ఏడాది కాలంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ 12,500 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. స్థూల ఆర్థికాంశాలు, కార్పొరేట్ల పనితీరు, రిచ్‌ వాల్యువేయషన్‌, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో …

Read More »

మార్కెట్లు పతనం : సర్జికల్‌ స్ట్రైక్‌ ఎఫెక్ట్‌?

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, భారత ప్రభుత‍్వం సర్జికల్‌ స్ట్రైక్‌ వార్తలతో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది.నిఫ్టీ కూడా 90 పాయింట్లు పతనమైంది. అయితే వెంటనే కోలుకొని నష్టాలను246 పాయింట్లకు తగ్గించుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 35,952వద్ద ఉంది. నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 10801 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఎస్‌బీఐ సహా …

Read More »

బడ్జెట్ జోష్… జెట్ స్పీడులో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..!

ముంబై: కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమర్పించిన తాజా బడ్జెట్‌పై సానుకూల అంచనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు భారీ లాభాలు నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా… నిఫ్టీ సైతం మరోసారి 11,000 మార్కు ఎగువన ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నం 1.35 సమయానికి సెన్సెక్స్ కొద్దిగా నెమ్మదించి 426.43 పాయింట్లు (1.18 శాతం) లాభంతో 36,683.12 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 149 పాయింట్లు (1.38 శాతం) …

Read More »

భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు…

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే అదరగొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు, దేశీయంగా పెరిగిన కొనుగోళ్ల ఒత్తడితో బీఎస్ఈ సెన్సెక్స్ ఆరంభంలోనే 300 పాయింట్లు ఎగబాకింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం మరోసారి 10,800 పాయింట్లు ఎగువన ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు స్థిరంగా కొనసాగుతుండడంతో పాటు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిచ్చినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 10:14 సమయానికి సెన్సెక్స్ 338.72 పాయింట్లు (0.95శాతం) …

Read More »

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

వచ్చే వారం చైనా–అమెరికా చర్చలు ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ మన మార్కెట్లో కొన్ని షేర్లలో వేల్యూ బయింగ్‌ రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ 181 పాయింట్లు పెరిగి 35,695కు సెన్సెక్స్‌ 55 పాయింట్ల లాభంతో 10,727కు నిఫ్టీ ఇటీవలి నష్టాల కారణంగా పతనమైన బ్యాంక్, లోహ, వాహన. టెలికం షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. మరోవైపు అమెరికా– చైనా మధ్య …

Read More »

శుభారంభం: అంతలోనే నష్టాలు

ముంబై: కొత్త ఏడాదిలో స్టాక్‌మార్కెట్లు శుభారంభం చేశాయి. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. 90 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 80 పాయింట్లు నష్టపోయి 35,984 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటు నిఫ్టీ సైతం 27 పాయింట్లు క్షీణించి 10,836 వద‍్ద కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 36వేల దిగువకు,నిఫ్టీ 10900 దిగువరకు చేరింది. భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌ అండ్‌టీ, ఇండిగో, యూపిఎల్‌ లాభపడుతున్నాయి. …

Read More »

వరుసగా నాలుగోరోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలతో ఇవాళ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్ల లాభం నమోదు చేసింది. మరోవైపు రూపాయి బలోపేతం కావడం కూడా దేశవాళీ మార్కెట్లు పుంజుకోవడానికి కారణమైందని డీలర్లు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ ఉదయం 19 పైసలు బలపడి రూ.69.76కు చేరింది. 11.05 సమయానికి …

Read More »

సిరీస్‌ లాభాల బోణి : కీలక స్థాయి ఎగువకి సూచీలు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్త జనవరి ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌కు శుభారంభాన్నిచ్చాయి. ప్రపంచ మార్కెట్ల జోష్‌తో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మొదటినుంచి 36వేల స్థాయిని నిలబెట్టుకున్న సెన్సెక్స్‌ ఒక దశలో 350 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 269పాయింట్లు ఎగసి 36,076 వద్ద నిఫ్టీ సైతం 80 పాయింట్లు పెరిగి 10,859వద్ద ముగిసింది. తద్వారా 10900 దిశగా నిఫ్టీ పయనిస్తోంది. అన్ని …

Read More »

సిరీస్‌ క్లోజింగ్‌ : ప్రాఫిట్ బుకింగ్‌

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ సుమారు 400పాయింట్లకు పైగా ఎగియగా, 10800 పైనే నిఫ్టీ ఉత్సాహంగా కదలాడింది. అయితే డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్‌ 256 పాయింట్ల లాభంతో 35,906 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభానికి పరిమితమై 10806వద్ద కొనసాగుతోంది. అయితే అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటి, ఎఫ్ఎంసిజి, …

Read More »