Breaking News
Home / Tag Archives: panjab state

Tag Archives: panjab state

పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

న్యూఢిల్లీ: పంజాబ్ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశారు. గత జూన్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా సిద్ధూకు విద్యుత్ శాఖ మంత్రి పదవిని అప్పగించారు. దీనిపై కొద్దికాలంగా సిద్ధూ అసంతృప్తిగా ఉండటమే కాకుండా ఇంతవరకూ పదవీ బాధ్యతలు కూడా చేపట్టలేదు. కాగా, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తన రాజీనామా విషయాన్ని పంచుకున్నట్టు సిద్ధూ ఇవాళ ఓ …

Read More »