Breaking News
Home / Tag Archives: paris

Tag Archives: paris

లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు…

పారిస్‌ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం శివారులో సోమవారం ఉదయం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. యువకులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి టపాకాయలు కాలుస్తూ పోలీసులపైకి, గాలిలోకి విసిరారు. పారిస్‌ పోలీసులు భాష్ప వాయువును ప్రయోగిస్తూ లాఠీ చార్జీ చేస్తూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందుకు యువత తిరగబడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో విధించిన లాక్‌డౌన్‌ను మే 11వ తేదీ …

Read More »

ఫ్రాన్స్ లో ఒకేరోజు 499 కరోనా మరణాలు

పారిస్: కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తోంది. ఇటలీ, స్పెయిన్, అమెరికాల తరువాత ఫ్రాన్స్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే ఫ్రాన్సులో గరిష్టంగా 499 మంది మరణించారు. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 3523 కు పెరిగింది. కోవిడ్-19 బారిన పడిన 22757 మంది ఆసుపత్రులలో ఉన్నారని, వారిలో 5,565 మందిపై నిఘా ఉంచామని ఆరోగ్య విభాగపు …

Read More »

దశాబ్దకాలంలో తొలిసారి: ఓఈసీడీ

ప్యారిస్‌: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్‌19 (కరోనా వైరస్‌) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్‌ ప్రభావాలపై ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు సుమారు అరశాతం …

Read More »

ఉగ్రవాదం పాకిస్థాన్‌ డిఎన్‌ఏలోనే ఉంది

ప్యారిస్‌: కశ్మీర్‌ అంశంలో భారత్‌పై విషం చిమ్ముతూ అంతర్జాతీయ వేదికలపై రాజకీయం చేయాలని చూస్తుందని భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ అన్నారు. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదం పాకిస్థాన్‌ డిఎన్‌ఏలోనే ఉందని భారత ప్రతినిధి పాక్‌ ప్రతినిధులను కడిగిపారేశారు. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం లాంటి చీకటి కోణాలకు పాక్‌ అడ్డాగా మారిందని గుర్తుచేశారు. కరుడుగట్టిన …

Read More »

అందరూ మొక్కలు నాటాలని పిలుపు…

పారిస్ : హరిత తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమం విదేశాల్లోనూ విజయవంతంగా ముందుకు సాగుతుంది. మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ఫ్రాన్స్ టీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షులు నీలా శ్రీనివాస్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి..పారిస్ లో మొక్కలు నాటారు. ఇలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత తెలంగాణ కోసం కృషి చేయాల్సిందిగా కోరారు.

Read More »

కమల్ హాసన్‌కు షాకిచ్చిన పార్టీ నేతలు….

ప్యారీస్‌: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ తరఫున ఇటీవల లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు అభ్యర్థులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంఎన్‌ఎం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు డిపాజిట్లు కోల్పోయారు. అరక్కోణం నియోజకవర్గం అభ్యర్థి రాజేంద్రన్‌, కృష్ణగిరి నియోజకవర్గ అభ్యర్థి శ్రీకారుణ్య, చిదంబరం నియోజకవర్గ అభ్యర్థి రవి ఈ ముగ్గురు ఎంఎన్‌ఎం పార్టీ నుంచి వైదొలిగారు. వారు మంగళవారం …

Read More »

ఆ విషయంలో పాక్ కు ఎఫ్ఏటీఎఫ్ ఊరట…

పారిస్: ఉగ్ర నిధుల ప్రవాహాన్ని నియంత్రించడంలో విఫలమైన పాకిస్థాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొరడా నుంచి తప్పించుకున్నది. ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టులో పెడుతారని భావించినా పారిస్‌కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ మాత్రం కొత్త డెడ్‌లైన్ విధించింది. 2020 ఫిబ్రవరి లోపు ఉగ్రనిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని ఎఫ్ఏటీఎఫ్ తన వార్నింగ్‌లో పాక్‌ను కోరింది. 27 లక్ష్యాల్లో పాకిస్థాన్ ఎటువంటి టార్గెట్‌ను చేరుకోలేకపోయినా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ మాత్రం ఆ దేశంపై కనికరం …

Read More »

రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధానికే దక్కాలి…

ప్యారిస్‌: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఫ్రాన్స్‌లో డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి అత్యాధునిక యుద్ధ విమానం రఫేల్‌ని స్వీకరించి ఆయుధపూజ నిర్వహించి అనంతరం రఫేల్‌ జెట్‌లో దాదాపు 25నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత్‌కు లేదని, కేవలం రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని అన్నారు. రఫేల్‌లో …

Read More »

యుద్ధ విమానంలో ప్రయాణం, కలలో కూడా ఊహించలేదు : రాజ్‌నాథ్ సింగ్

పారిస్ : రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత దేశ రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ పట్టణానికి సమీపంలోని మెరినాక్ వద్ద డసాల్ట్ ఏవియేషన్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని ఆయన స్వీకరించారు. ఈ విమానానికి ఆయన శస్త్ర పూజ చేశారు. అనంతరం దానిలో ప్రయాణించారు. డసాల్ట్ ఏవియేషన్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ ఈ విమానానికి …

Read More »

నలుగురిని పొడిచి కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి.. కాల్చిచంపిన పోలీసులు..

ప్యారిస్: ప్యారిస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇవాళ తాను పనిచేస్తున్న చోటే రక్తపాతం సృష్టించాడు. నలుగురు సహోదోగ్యులనలుగురిని పొడిచి కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి.. కాల్చిచంపిన పోలీసులు..ను కత్తితో పొడిచి చంపాడు. అదే కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో.. ఫ్రాన్స్ పోలీసులు అతడిని కాల్చిచంపారు. ప్యారిస్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద జరిగిన ఈ ఘటనలో నిందితుడు సిరామిక్ కత్తిని ఉపయోగించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. స్థానిక …

Read More »