Breaking News
Home / Tag Archives: pawan kalyan

Tag Archives: pawan kalyan

పవన్ కూడా ఒప్పుకున్నారు: సీఎం చంద్రబాబు

చిత్తూరు: కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారని పవన్‌ చెప్పారని, ఆఖరికి తాము చెప్పిందే పవన్‌ కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాన్ని ఏపీ తిప్పికొట్టబోతోందని ఆయన చెప్పారు. ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఏపీలో …

Read More »

పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటనలో అపశ్రుతి

బైకు ర్యాలీలో కాలు విరిగిన జన సైనికుడు పెదవడ్లపూడి/గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన సందర్భంగా జరిగిన ద్విచక్రవాహన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామానికి చెందిన ఎ.వినయ్‌కుమార్‌ తోటి కార్యకర్తలతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీలో వస్తుండగా పెదవడ్లపూడి ఫైఓవర్‌ బ్రిడ్డి వద్దకు రాగానే అదుపుతప్పి పడిపోయాడు. ర్యాలీలో పాల్గొన్న మరో కార్యకర్త బైకు వినయ్‌కుమార్‌ కాలిపై వెళ్లడంతో కాలు విరిగి ఎముక …

Read More »

అవినీతిని భోగి మంటల్లో దహిద్దాం

రోడ్లపైకి వచ్చి ఉద్యమించండి అవినీతిని భోగి మంటల్లో దహిద్దాం నేను తప్పుచేసినా చొక్కాపట్టుకోవాలి నాకు ఓటు వేస్తే కంఠం కోసిస్తా 2 వేల పెన్షన్‌, 25 కిలోల బియ్యం కాదు.. పాతికేళ్ల బంగారు భవిష్యత్‌ కావాలి పెదరావూరు సంక్రాంతి సంబరాల్లో పవన్‌ గుంటూరు: ‘యువత పోరాడేది ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌లో కాదు.. రోడ్లపైకి వచ్చి అవినీతిపై ఉద్యమించాలి. ఈ చలికాలంలో ఎక్కడ వీలైతే అక్కడ చర్చించాలి. ఓట్ల కోసం వచ్చే …

Read More »

సోషల్ మీడియాపై పవన్ హాట్ కామెంట్స్

తెనాలి: తాను పదవుల కోసం రాలేదని.. దోపిడీకి వ్యతిరేకంగా వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా’ అంటూ కార్యకర్తలనుద్దేశించి ప్రశ్నించారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన జనసేనాని.. పెదరావూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2019 మన భావజాలానికి పరీక్షా సమయం. ఆలోచించుకోండి. ఒక్క అడుగు వేశాను. పది అడుగులు తోడయ్యాయి. ఇంకో అడుగువేద్దాం. …

Read More »

చంద్రబాబు, జగన్, పవన్‌లపై కేఏ పాల్‌ తాజా వ్యాఖ్యలివీ…

చంద్రబాబు, జగన్‌కు ప్రత్యామ్నాయం మేమే మార్చిలో అభ్యర్థుల ప్రకటన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ నెల్లూరు : రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ జగన్‌ నేతృత్వం వహించే పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచి అధికారంలోకి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే అని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేఏ పాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు టౌనుహాలులో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్‌ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి …

Read More »

ఈ నెల 13న కీలక ప్రకటన చేయనున్న పవన్

తెనాలి/గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 13న తెనాలి రానున్నట్లు ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించి పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో చేయనున్న ఏర్పాట్లను సోమవారం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు, మహిళలు యువతతో పవన్‌ భేటి అవుతారని రైతాంగ సమస్యలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారని మనోహర్‌ …

Read More »

అనంతపురం అంటే ఫ్యాక్షన్ గుర్తుకొస్తుంది..కానీ నాకు మాత్రం

అనంతరపురం: తనను ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అనంత‌పురం జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అందరికీ అనంత పేరు చెప్పగానే ఫ్యాక్షన్‌ గుర్తుకొస్తుందని, తనకు మాత్రం తరిమెల నాగిరెడ్డి గుర్తొస్తారని పవన్ అన్నారు. రాయ‌ల‌సీమ‌లో సైతం జ‌న‌సేన‌కు విశేష ఆదర‌ణ ఉందని చెప్పారు. అనంత‌పురం గొప్ప చైత‌న్యం ఉన్న జిల్లా అని అన్నారు. జిల్లాలో కరవును ఒక్కరోజులో …

Read More »

తొలి విజయాన్ని ప్రకటించిన జనసేన

అమరావతి: ఏపీలో అధికార, ప్రతిపక్షాలకు జనసేన అవసరముంది కానీ.. జనసేనకు వాళ్ల అవసరం లేదని తేల్చిచెప్పారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. చిత్తూరు, ప్రకాశం జిల్లాల నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తమను రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని వైసీపీ, టీడీపీలు.. పొత్తు పెట్టుకున్నామని ప్రచారం చేసుకునే స్థాయికి వెళ్లాయంటే తమకు తొలి విజయం దక్కినట్టేనని పవన్ పేర్కొన్నారు. అనుకోకుండానే సామాన్యులు ఉపయోగించే గ్లాసు .. …

Read More »

నేను ప్రవాహం లాంటివాడిని.. నన్నెవరూ ఆపలేరు: పవన్‌

కాకినాడ: ” నేను ప్రవాహం లాంటివాడిని.. నన్నెవరూ ఆపలేరు” అని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం పవన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారని దుయ్యబట్టారు. కానీ కులాలు మాత్రం బాగుపడటం లేదన్నారు. బాధ్యత, ఓపిక, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామని జనసేనాని చెప్పుకొచ్చారు. చిన్ననాటి నుంచే ఈ లక్షణాలు …

Read More »

టీడీపీ కుంభస్థలాన్నే టార్గెట్ చేసిన పవన్..?

అనంతపురం జిల్లాపై కన్నేశారు ఆ నేత. అందులోనూ అక్కడి బలమైన సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై మాత్రం ఇంకా అడుగులు పడటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఏ జిల్లాలో ఈ పరిస్థితి? ఈ కథనంలో తెలుసుకోండి. అనంతపురం జిల్లాలోని బలిజ సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకు జనసేన సకల యత్నాలు చేస్తోంది. ఆరు రోజుల పర్యటనకు వచ్చిన పవన్‌కల్యాణ్ అనంతలో కరువురైతు కవాతును …

Read More »