Breaking News
Home / Tag Archives: paytm

Tag Archives: paytm

పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా.. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్‌..

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. నూతనంగా స్విగ్గీ మనీ పేరిట ఓ డిజిటల్ వాలెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా స్విగ్గీ ఈ వాలెట్‌ను ఆవిష్కరించింది. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్‌లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్ యాప్ సేవలను అందించేందుకు …

Read More »

లాక్‌డౌన్‌లో పేటీఎం హవా..దూసుకుపోతున్న ఈ లెడ్జర్‌ సర్వీస్‌

లాక్‌డౌన్‌ కాలంలో పేటీఎం హవా కొనసాగుతోంది. ముఖ్యంగా రిటైల్‌ వ్యాపారుల కోసం బిజినెస్‌ ఖాతా పేరుతో పేటీఎం తీసుకొచ్చిన ఈ-లెడ్జర్‌ సర్వీస్‌ దూసుకుపోతోంది. సుమారు 15వందల కోట్ల రూపాయల విలువగల చెల్లింపులు.. వినియోగదారుల నుంచి వ్యాపారులకు వచ్చినట్టు పేటీఎం సంస్థ ప్రకటించింది. 2020 జనవరిలో తీసుకొచ్చిన ఈ సర్వీస్‌లో… ఆ నెల 8 నుంచి మార్చి 14 వరకు వచ్చిన చెల్లింపులతో పోలిస్తే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు …

Read More »

సెలవులు వదులుకోండి: ఉద్యోగులను కోరిన పేటీఎం

నోయిడా: కరోనా కాలంలో సంస్థ కోసం ఉద్యోగులు చేయూతనివ్వాలని పేటీఎం కోరింది. దీనికోసం సంస్థలోని ఉద్యోగులు తమ సెలవులను వదులుకోవాలని, ఆ దినాలను సంస్థ కోసం వెచ్చించాలని సూచించింది. సంస్థ కార్యకలాపాలు దెబ్బతినకుండా ఉండేందుకు, ఖర్చులను తగ్గించేందుకే ఉద్యోగులను ఈ విధంగా కోరుతున్నట్లు పేటీఎం తెలిపింది. సాధారణంగా పేటీఎం ఉద్యోగులకు 35 రోజుల ప్రత్యేక సెలవులతో పాటు సాధారణ సెలవులు ఉంటాయి. కాగా వీటన్నింటినీ వదులుకోవాల్సిందిగా ఉద్యోగులను యాజమాన్యం కోరినట్లు …

Read More »

పేటీఎంకు రివర్స్‌ పంచ్‌ ఇచ్చిన ఫోన్‌పే

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారిటోరియం విధించి, ఒక్కో వినియోగదారుడు నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఆంక్షల నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఫోన్‌ఫేను తన యూపీఐ ప్లాట్‌ఫామ్‌లోకి ఆహ్వానిస్తు.. …

Read More »

పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తెలిందని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుంచి తిరిగివచ్చినట్టు వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి టీమ్‌ మెట్స్‌ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. అలాగే గురుగ్రామ్‌ యూనిట్‌ను శుభ్రపరిచేవరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇది …

Read More »

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో రూ.8 లక్షలు స్వాహా

నగరానికి చెందిన వృద్ధుడికి కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఫోన్‌ చేసి, ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, రూ.8 లక్షలు కాజేసిన ఇద్దరు ఝార్ఖండ్‌ వాసుల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వీరి చేతిలో మరికొందరు మోసపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని జామ్‌తార జిల్లాకు చెందిన రాహుల్‌ మండల్, కపిల్‌ మండల్‌లతో కూడిన ముఠా గత ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర ప్రభుత్వ …

Read More »

పేటీఎం అప్‌డేట్‌.. డబ్బులు హాంఫట్‌!

హైదరాబాద్: సైబర్‌ నేరగాళ్లు రూటుమార్చారు. ఇన్నాళ్లూ మీ బ్యాంక్‌ ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు అప్‌డేట్‌ చేస్తామంటూ కాసులు కొల్లగొట్టిన క్రిమినల్స్‌.. ఇప్పుడూ సామాన్యుల అరచేతిలో పైసలు చెల్లింపు వేదికగా మారిన పేటీఎం నుంచి నో యువర్‌ కస్టమర్‌ (కైవేసీ) వివరాలు అప్‌డేట్‌ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్‌ఫోన్లకు కాల్‌ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ …

Read More »

ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని

ఢిల్లీ : మర్చెంట్‌ డిస్కౌంట్‌ ఛార్జీలు ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని సూచించారు. ప్రభుత్వం జోక్యం లేకపోయినా.. దేశీయ పేమెంట్‌ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ”ఎండీఆర్‌ ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా ఇది జరగాలి. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా చౌకగా చెల్లింపులు జరిగేలా చూడాలి. …

Read More »

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్‌ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర‍్లకు గూగుల్‌ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్‌ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ …

Read More »

మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్‌…

న్యూఢిల్లీ: అనుమానాస్పద కార్యకలాపాలను కొనసాగించే మొబైల్‌ అప్లికేషన్లను గుర్తించి వాటికి చెక్‌ పెట్టే అధునాతన ఫీచర్‌ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రోగ్‌’ పేరిట ఈ ఫీచర్‌ను అందిస్తోంది. మోసపూరిత లావాదేవీలను పసిగట్టి.. ఏ యాప్‌ ద్వారా సమాచారం చేరిందో తెలుసుకుని, అటువంటి యాప్‌లను గుర్తించి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయమని వినియోగదారులకు సూచిస్తుంది.

Read More »