Breaking News
Home / Tag Archives: police

Tag Archives: police

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం …

పెద్దకొత్తపల్లి: మతిస్థిమితం లేని కుమార్తెను ఓ తండ్రి అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని కల్వకోల్‌లో ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎర్రన్న కూతురు శ్యామల (26)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశాడు. అనంతం ఈమె మతిస్థిమితం కోల్పోవడంతో భర్త విడిచిపెట్టేశాడు. అప్పటినుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి …

Read More »

బహుమతులు తీసుకోవద్దని పోలీసులకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

చెన్నై: మద్రాస్ హైకోర్టు పోలీసు అధికారులు ఎటువంటి మకిలీ అంటుకోవద్దని సూచించింది. కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ఊటంకించింది. తమిళనాడు సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ రూల్స్ 1964 ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి కట్నం తీసుకోవడం బహుమతులు ఆశించడం దుష్ప్రవర్తన కిందకు వస్తుందని పేర్కొంది. ‘‘ఈ నిబంధనల్లో పేర్కొన్న విధంగా వ్యవహరించండి. 5,000 రూపాయల కంటే విలువైన బహుమతిని కుటుంబ సభ్యుల నుంచి …

Read More »

హోలీ స్పిరిట్ ప్యారడైజ్ చర్చిలో తీవ్ర ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా: కాచివాని సింగారం గ్రామంలోని హోలీ స్పిరిట్ ప్యారడైజ్ చర్చిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చర్చిని నడుపుతున్న జెరుసలెం మత్తయ్య, బ్రదర్ సల్మాన్ చేతబడి, బాణామతిని వదిలిస్తామని, దెయ్యాలను పారద్రోలుతామంటూ సవాల్ విసరడంతో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. చర్చి నిర్వాహకులను జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు నిలదీయడంతో ఇరు వర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అమావాస్య రోజు ప్రత్యేక …

Read More »

అధికారులపై దాడి కేసు…కోనేరు కృష్ణ రాజీనామా

ఆసిఫాబాద్: అటవీశాఖ అధికారులపై దాడి కేసులో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు కాగజ్‌నగర్‌ జెడ్పీటీసీ పదవికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కోనేరు కృష్ణ సోదరుడు ఎమ్మెల్యే కోనప్ప ధృవీకరించారు. వివరాల్లోకెళితే.. అటవీశాఖ అధికారులు కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ …

Read More »

అటవీశాఖ అధికారులపై జరిగిన దాడిపై ఎస్పీ విచారణ

కుమ్రం భీం: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనెరు కృష్ణ రెచ్చిపోయారు. ఆయన అనుచరులతో కలిసి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌, సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేగడంతో ఎస్పీ మల్లారెడ్డి కాగజ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. అటవీశాఖ అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరుపుతున్నారు. ఎస్పీ మల్లారెడ్డి స్థానిక పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా దాడి ఘటనపై ఎఫ్‌డీవో రాజారమణారెడ్డి …

Read More »

స్థానికులు పోలీసులకు అప్పగించారు…

హైదరాబాద్: ఓ అకతాయికి మహిళలు బడితపూజ చేశారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడ్ని స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన సనత్‌నగర్‌లోని జింకలవాడలో చోటుచేసుకుంది. నిందితుడు అంజికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అంజిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read More »

హరిణి పబ్ డాన్సర్ కాదు: డీసీపీ

హైదరాబాద్‌ : నగరంలో సంచలనం సృష్టించిన లిస్బన్‌ పబ్‌ నిర్వాహకుల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశామని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. బాధితురాలు హరిణి ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. హరిణి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు.. నలుగురు యువతులు, పబ్‌ యజమానులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పబ్‌లో ఎలాంటి డాన్సులు జరగడం లేదని తెలిపారు. పబ్ లో జరిగే అసాంఘిక కార్యక్రమాల గురించి హరిణి మీడియా …

Read More »

ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

భూపాల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు ఎంత అలెర్ట్ గా ఉన్నారో తెలుసుకునేందుకు పలు పోలీస్ స్టేషన్ లలో ఇండోర్ ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో చాలా చోట్ల అధికారులు నిద్రపోతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో వీధుల్లో ఉండి నిద్రపోతున్న ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

Read More »

అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కొద్దు!

మారుతీరావు వీలునామా.. పరువు తీసిందన్న కసి ప్రణయ్‌ హత్యకు రూ.కోటితో సుపారీ చార్జిషీట్‌లో వెల్లడించిన పోలీసులు నల్లగొండ: కూతురంటే వల్లమాలిన ప్రేమ.. కానీ, ఆ ప్రేమే ద్వేషంగా మారింది.. తన గారాలబిడ్డ కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించాడు.. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం పన్నాడు. కూతురికి ఆస్తి దక్కకూడదని, ఆమె భర్త …

Read More »

హిజ్రాలపై దారుణంగా లాఠీ చార్జి చేసిన పోలీసులు

లఖ్‌నవూ: పోలీసులు రెచ్చిపోయారు. హిజ్రాలపై వారి ప్రతాపాన్ని చూపించారు. హిజ్రాలు భయంతో పరుగులు తీస్తున్నా వదల్లేదు. వెంబడించి మరీ దారుణంగా లాఠీ చార్జి చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో జరిగిందీ దారుణ సంఘటన. అయితే హిజ్రాలు అనుచిత ప్రవర్తనతోనే తాము లాఠీ ఝుళిపించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రకారం.. పోలీసులు హిజ్రాలను లాఠీలతో దారుణంగా కొడుతున్నారు. దెబ్బలు …

Read More »