Breaking News
Home / Tag Archives: polling

Tag Archives: polling

నేడే సహకార ఎన్నికలు

తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం గం.7ల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పోలింగ్ జరగనుండగా.. ఒక గంట విరామం తర్వాత మధ్యాహ్నం గం.2ల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రానికి సహకార సమరంలో ఎవరు విజేతలో తేలిపోనుంది. 11.48లక్షల మంది 6248 వార్డుల్లో ఓటు వేయనుండగా.. ఇప్పటికే 157 ఏకగ్రీవం అయ్యాయి.

Read More »

20 శాతం మందిపై క్రిమినల్ కేసులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 20 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన రిపోర్టులో పేర్కొంది. అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఈ సంస్థ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 36 శాతం మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Read More »

కాసేపట్లో పుర పోలింగ్‌

కాసేపట్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 55 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 83 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కాగా చివరి నిమిషంలోనైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర నజరానాలు ఇస్తున్నారు.

Read More »

కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

బెంగళూరు :కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. 17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా అందులో మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాల ఎన్నికలు కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్లతో పెండింగులో ఉంచారు. 15 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు …

Read More »

144 సెక్షన్ తో కొనసాగుతున్న పోలింగ్…

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం మొత్తం 302 పోలింగ్‌ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. …

Read More »

నేరేడుచర్లలో నిలిచిపోయిన పోలింగ్…

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉపఎన్నిక నేడు ప్రశాంతంగా జరుగుతోంది. అయితే నేరెడుచర్ల మండలం చింతబండలో మాత్రం ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు. నేరెడుచర్లలో పోలింగ్ ఈవీఎంని బీజేపీ అభ్యర్థి కోట రామారావు పరిశీలించారు.

Read More »

మహారాష్ట్ర, హరియాణాల్లో పోలింగ్ ప్రారంభం

ముంబై: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో, హరియాణాలో 90 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగనున్నాయి. పటిష్టమైన భద్రత …

Read More »