Breaking News
Home / Tag Archives: Possession of 1800 kg of marijuana

Tag Archives: Possession of 1800 kg of marijuana

1800 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖ: విశాఖపట్టణంలోని గరికబండ గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 1800 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న తుమ్మలపల్లి గ్రామంలో 40 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్‌ పోలీసులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.            

Read More »