Breaking News
Home / Tag Archives: pragathi bhavan

Tag Archives: pragathi bhavan

కేసీఆర్ ఇంట్లోకి కరోనా.! ఐదుగురికి పాజిటివ్.!

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా స్వైరవిహారం చేస్తుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా ను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరబాద్ లో కరోనా ను కట్టడి చేయలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు తారా స్థాయికి చేరిపోతున్నాయి. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు …

Read More »

కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష…

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. కరోనా కేసుల ప్రభావం, లాక్‌డౌన్‌ అమలుతో పాటు ఇతర అంశాలపైనా సీఎం సమీక్షించారు. తదుపరి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై …

Read More »

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ సహా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు పలువురు మంత్రులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుతీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై చర్చించారు.

Read More »

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ?

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా కట్టడికి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించిన కేసీఆర్… ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రి.8 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ, దేశంలో హెల్త్ ఎమర్జెన్సీపై ప్రకటన చేయనున్నారనే సమాచారంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Read More »

కేసీఆర్‌ అత్యవసర సమీక్ష…

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే సమావేశంలో వైద్య, ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొననున్నారు. సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుడా తీసుకుంటున్న చర్యలు, …

Read More »

కరోనా వైరస్‌ పై కేసీఆర్‌ సమావేశం….

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీశ్‌రావు తదితరులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు …

Read More »

పాటల సీడీని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆరు సంఖ్యకున్న తాత్విక భూమికనిస్తూ సీఎం పీఆర్వో రమేష్‌హజారీ రచించగా టీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకులు కర్నాటి విద్యాసాగర్‌ ‘ ఆరు ఆరు అరవయ్యారు….ఆత్మగల సారు కేసీయారు’ అన్న పాట సీడీని రూపొందించారు. ఈ సీడీని మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు.

Read More »

రేపు తెలంగాణ కేబినేట్ భేటీ…

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్‌ మీటింగ్ లో పలు నూతన అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ …

Read More »

ఈ నెల 11న కలెక్టర్ల సదస్సు

ఈ నెల 11న కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో ఈ సదస్సు జరగనుంది. త్వరలో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం గురించి కలెక్టర్లతో చర్చించే అవకాశముంది. అలాగే ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read More »

కేసీఆర్ కాళ్లు మెుక్కిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. సరిగ్గా ఇద్దరు సీఎంలు భోజన సమయంలో కలిశారు. దీంతో కేసీఆర్‌తో కలిసి జగన్ భోజనం చేశారు. అయితే ప్రగతిభవన్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. జగన్‌తో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు. జగన్‌తో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిని గమనించిన కేసీఆర్, ఆయన్ను పలకరించేందుకు ఆగారు. ఇది గమనించిన …

Read More »