Breaking News
Home / Tag Archives: prakasam district

Tag Archives: prakasam district

ప్రకాశం జిల్లా కలెక్టర్ బంపర్ ఆఫర్…

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులు అందరూ లబోదిబోమంటున్నారు. అంతకుముందే సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రంగా చితికిపోయామని..మళ్లీ లాక్ డౌన్ విధిస్తే తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది అని లబోదిబోమంటున్నారు, ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లను సంప్రదిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ విన్నపాలు చేస్తున్నారు. ఇక వ్యాపారులు ఎన్ని విన్నపాలు చేసినప్పటికీ కలెక్టర్లు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య …

Read More »

ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ప్రకాశం: జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 33 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో 14, మార్కాపురంలో 12 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 80,641 శ్యాంపిళ్లు పంపగా 76,153 …

Read More »

ఒంగోలులో లాక్ డౌన్

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఒంగోలులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి ఒంగోలు నగరం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని, 14 రోజులపాటు లాక్ …

Read More »

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 41,770 శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2545 మంది రిపోర్టులు …

Read More »

కొండెక్కుతున్న కూరగాయల ధరలు

కిలో పచ్చిమిర్చి రూ.60    ఒంగోలు(కలెక్టరేట్‌): కరోనాని యంత్రణ కోసం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో తక్కువ ధరలకు లభించిన కూరగాయలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌లో కిలో రూ.10 నుంచి రూ.20 లోపు లభించగా ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్‌సెల్‌లో రూ.50 కాగా రిటైల్‌గా రూ.60కి చేరింది. బీన్స్‌, కాకర, …

Read More »

ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 88 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కందుకూరులో తండ్రీకొడుకులకు, ఉలవపాడు మండలం కరేడులో ఒకరితో పాటు టంగుటూరులో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 37,004 శ్యాంపిళ్లు పంపగా 35,065 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 1851 …

Read More »

ప్రకాశం జిల్లాలో 68కి చేరిన కరోనా కేసులు….

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68కి చేరింది. నిన్న నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో ముంబై నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం పంపిన శ్యాంపిళ్లు 25,363 కాగా… నెగిటివ్ ఫలితాలు వచ్చినవి 23,967. ఇంకా 1330 శాంపిల్స్‌కి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్నవారు 1269 కాగా.. ఇప్పటి వరకూ …

Read More »

ప్రకాశం జిల్లాలో 66 కరోనా పాజిటివ్ కేసులు

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 66 చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 22,752 శ్యాంపిళ్లు పంపగా… అందులో 21,032 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే 655 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 954 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 63 మంది డిశ్చార్జ్ అవగా… ప్రస్తుతం ఆస్పత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

Read More »

ప్రకాశం జిల్లాలో 38కి చేరిన కరోనా కేసులు…

ప్రకాశం : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 38కి చేరింది. రిమ్స్, కిమ్స్ ఐసోలేషన్‌లో 36 మంది చికిత్స పొందుతున్నారు. నెల్లూరులో ఒకరు చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. లండన్ నుంచి వచ్చిన కరోనా బారీన పడ్డ యువకుడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. నిజాముద్దీన్ నుంచి జిల్లాకి వచ్చిన 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారి ద్వారా 20 మందికి వైరస్ సోకింది. …

Read More »

ప్రకాశం జిల్లాలో 24 పాజిటివ్ కేసులు…

ప్రకాశం: జిల్లాలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. జిల్లాను రెడ్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఫలితాలు రావాల్సిన శాంపిల్స్ 126 అని.. జిల్లాలో 1365 మంది క్వారంటైన్‌లో ఉన్నారని.. ఇప్పటి వరకూ ప్రభుత్వ సర్వే లేన్స్‌లో 33 వేల మంది ఉన్నారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని క్వారంటైన్ నుంచి ఒక పద్ధతి ప్రకారం అధికారులు ఇళ్లకు తరలిస్తున్నారు. క్వారంటైన్ నుంచి …

Read More »