Breaking News
Home / Tag Archives: private schools

Tag Archives: private schools

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు

ప్రైవేటు పాఠశాలలకు డీఈవో హెచ్చరిక విశాఖపట్నం: విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలు తెరిచి ప్రవేశాలు జరపడం, ఆన్‌లైన్‌లో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తల్లిదండ్రులు, ఇతరులు సంబంధిత ఎంఈవో, డీఈవోకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

Read More »

ప్రైవేట్ స్కూల్స్ తెలుగులోనే బోధించాలి….

కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ స్కూల్స్ తెలుగులోనే బోధించాలి. విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలి. సీఎం ను డిమాండ్ చేసిన ఆంధ్ర ప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి. ★ విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని, కామన్ స్కూల్ విధానం అమలు చేయాలి, ప్రైవేట్ స్కూళ్ళు తెలుగులోనే బోధించాలని, స్కూల్ ఫీజుల విధానం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర …

Read More »

విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ శుభవార్త…

చండీగఢ్: హర్యానాలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. లాక్డౌన్ కాలంలో ఫీజులను వసూలు చేయవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను కోరింది. వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఇది ఏప్రిల్ 14 తో ముగుస్తుంది. హర్యానా ప్రభుత్వం …

Read More »

ప్రైవేట్‌ స్కూల్స్‌పై హైకోర్టు సీరియస్‌…

హైదరాబాద్‌: ప్రైవేట్‌ స్కూల్స్‌పై హైకోర్టు సీరియస్‌ అయింది. స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొంది. తిరుపతిరావు ఇచ్చిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల జాబితా ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఏప్రిల్‌ 8లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఢిల్లీ …

Read More »

‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ అందరూ పాటించాల్సిందే

అమరావతి: ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో చిన్నారులు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవడానికి, ఒకటి, రెండు రోజులైనా వారిపై పుస్తకాల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ను కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక విద్యా శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలోనే ‘నో స్కూల్‌ బ్యాగ్‌ …

Read More »

విజయ దశమికి సెలవు లేదా ?

కర్ణాటక, యశవంతపుర: 2020–2021 విద్యా సంవత్సరపు సెలవులను అధికారులు ప్రకటించారు. అయితే విజయదశమి పండుగకు సెలవును ప్రకటించలేదు. దీంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల పాలన మండలి  అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. హిందువుల పవిత్రమైన పండుగకు సెలవును ప్రకటించకపోవటంతో ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. దసరా సెలవులు అక్టోబర్‌ 3 నుంచి 25 వరకు ఇచ్చారు. 26న విజయదశమికి పాఠశాలలను తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది. 26న సెలవు ఉన్నా విద్యాశాఖ కళ్లు మూసుకుని …

Read More »

ప్రైవేట్ పాఠశాలల్లో అనేక లోపాలు

అమరావతి: పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన తనిఖీల్లో ప్రైవేట్ పాఠశాలల్లో అనేక లోపాలు బయటపడ్డాయి. పాఠశాలలను అపార్ట్‌మెంట్స్‌లో నడుపుతున్నారని, పిల్లలు మరుగుదొడ్లకు వెళ్తారని మంచినీళ్లు తాగనివ్వకుండా కట్టడి చేస్తున్నారని తనిఖీల్లో బయటపడింది. ఇద్దరు ఉండాల్సిన వసతి గదిలో పదిమంది పిల్లలను ఉంచుతుండగా.. యూనిట్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల తరగతి గదుల్ని మారుస్తున్నారని తెలిసింది.

Read More »

వడివడిగా ‘అమ్మ ఒడి’

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం లక్షలాది మంది నిరుపేద తల్లుల ముంగిటకు చేరింది. అక్షరాస్యత పెంపు లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పథకాన్ని చేపట్టడం గమనార్హం. ‘అమ్మ ఒడి’ని ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే అర్హులైన లక్షలాది మంది తల్లుల చేతికి నిధులు అందాయి. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు. …

Read More »

భారంగా మారిన స్కూల్‌ బ్యాగు

సగటున 5- 12 కిలోల వరకు.. ఎల్‌కేజీ నుంచే చిన్నారులపై మోత బరువుతో వెన్నెముక సమస్యలు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్‌ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్‌ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్‌ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక …

Read More »