Breaking News
Home / Tag Archives: pune

Tag Archives: pune

బంగారు బాబు.. బంగారంతో మాస్క్

ఎన్-95 మాస్క్ మంచిది. అది వాడితే కరోనా వైరస్ దరి చేరదంటే సరే నంటూ కొందామని వెళితే రేటు రూ.350 చెప్పేసరికి గుండె గుభేల్ మంటుంది. దాన్ని మూడు రోజులు మాత్రమే ధరించాలని చెప్పేసరికి వద్దులే బాబు.. మాములు మాస్క్ ఇచ్చేయ్.. అదైతే ఒకసారి పెట్టుకుని పడేయొచ్చు పైగా పది రూపాయల్లో వస్తుంది అని అనుకుంటాం. మరి రూ.2 లక్షల 90 వేలు అంటే సుమారుగా రూ.3లక్షలు పెట్టి ఏకంగా …

Read More »

కరోనా వైరస్ చిత్రాన్ని బంధించిన భారతీయ శాస్త్రవేత్తలు

పూణె: కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్‌ను ఎట్టకేలకు భారతీయ శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. వైరస్‌ను ఫొటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. దీనిని పూణెలోని ప్రయోగశాల నిర్ధారించింది. చైనాలోని వూహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తిరిగి భారత్ …

Read More »

పెట్రోలు అమ్మకాలు నిలిపివేత…?

పుణె: ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా జనం ఇంకా రోడ్లపైకి వస్తుండడంతో పూణె అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసరాలు, వైద్యసేవల సిబ్బంది, కరోనా నిర్మూలన కోసం పోరాడుతున్న వారికి మినహా సామాన్య ప్రజలెవరికీ పెట్రోలు విక్రయించవద్దని అన్ని పెట్రోలు బంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మకపు నిషేధ ఉత్తర్వుల నుంచి మినహాయింపు పొందిన వ్యక్తుల వాహనాల ట్యాంకులను ఒక్కసారి మాత్రమే పూర్తిగా …

Read More »

నెల్లూరు యువకుడికి కరోనా?

నెల్లూరు: నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా(కోవిడ్‌–19) వైరస్‌ సోకినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు ఈ నెల 6న చెన్నై మీదుగా స్వస్థలం నెల్లూరుకు వచ్చాడు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో వైద్య అధికారులు ఈ నెల 7న నెల్లూరులోని బోధనాసుపత్రిలో రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపారు. ప్రాథమికంగా పాజిటివ్‌ (‘ప్రిజమ్‌టీవ్‌ పాజిటివ్‌) అని వచ్చింది. …

Read More »

భారత్‌లో 59కి చేరిన కరోనా కేసులు

పుణె: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఒక్క మహారాష్ట్రలో మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది. పుణెకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్‌ నవల్‌ కిశోర్‌ రామ్‌ తెలిపారు. ఈ ముగ్గురితో కలిపి మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లు తెలిపారు. …

Read More »

భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్‌

జైపూర్‌: ఇటీవల ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన పర్యాటకుల్లో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకడం కలకలం సృష్టించింది. మొదట జైపూర్‌కు చేరుకున్న ఇటలీ పర్యాటక బృందంలో అధికారులు ఓ వ్యక్తికి కరోనా లక్షణాలను గుర్తించారు. అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో తాజాగా అతడి భార్యకు కూడా అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలినట్లు …

Read More »

పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…

పూణే (మహారాష్ట్ర) : పూణే- ముంబై జాతీయ రహదారిపై  జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. వేగంగా వస్తున్న ఓ లారీ ఐదుగురు ద్విచక్రవాహన చోదకులను ఢీకొట్టింది.  బోర్ ఘాట్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తలు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రదీప్ చాలే(38), అమోల్ ఛిల్మీ(30), నారాయణ్ గుబ్డాలే (28), గోవింద్, నివృతి గుండాలీలు మరణించారు. మరో ద్విచక్రవాహన చోదకుడు తీవ్రంగా గాయపడ్డారు. …

Read More »

ఇదేందయ్యా ఇది.. ఫుట్‌పాత్‌లపైకి వస్తారా?

రోడ్డు మీద బైక్ నడిపేందుకు అవకాశం లేనప్పుడు చాలామంది బైకర్లు.. ఆ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ల పైనుండి వెళుతుంటారు. అలాగే పూణేలో ఫుట్‌పాత్‌లపైకి బైక్‌లను తీసుకురావడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఓ వృద్ధురాలు ఫుట్‌పాత్‌పై అడ్డంగా నిలబడి.. అలా ఎలా వెళతారంటూ నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవగా.. నెటిజన్లు సైతం బైకర్ల తీరును తప్పుబడుతున్నారు. Sad that senior citizens have to …

Read More »

హైదరాబాద్‌లో గోద్రెజ్‌ ‘సోషల్‌ ఆఫీస్‌’

హైదరాబాద్: ఫర్నీచర్‌ రంగ సంస్థ గోద్రెజ్‌ ఇంటీరియో దక్షిణాదిన తొలి ‘సోషల్‌ ఆఫీస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కొండాపూర్‌లో 4,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో కార్యాలయాలకు అవసరమయ్యే అత్యాధునిక ఫర్నీచర్‌ అందుబాటులో ఉంటుందని గోద్రెజ్‌ ఇంటీరియో సీవోవో అనిల్‌ మాథుర్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇప్పటికే ముంబై, కోల్‌కతలో ఇటువంటి సెంటర్లను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బెంగళూరు, పుణే, చెన్నై, చండీగఢ్‌లోనూ తెరవనున్నాం. రెండు …

Read More »

పట్టుదల ఉంటె వయసుతో సంబంధం లేదు

పంకజ విజయ రాఘవన్‌ వయసు 70 ఏళ్లు. విజయ శ్రీనివాసన్‌ వయసు 67. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. తమిళ కుటుంబాలకు చెందినవారు. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఉద్యోగాల రీత్యా ముంబయ్, చెన్నై, పుణే అంటూ వెళ్లినా ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పంకజ సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో, విజయ మారేడుపల్లిలో ఉంటారు. పంకజ తెలుగు, తమిళం, ఇంగ్లిషు, హిందీ అనువాదాలు చేస్తూ, టీవీ కార్యక్రమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ బిజీగా …

Read More »