Breaking News
Home / Tag Archives: Ramya Krishna

Tag Archives: Ramya Krishna

పునర్నవితో రాహుల్‌ డ్యాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నవారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. …

Read More »

రంగమార్తాండలో ‘శివాత్మిక’

నటులు..భార్యాభర్తలు జీవిత..రాజశేఖర్ తనయ శివాత్మిక నటించిన చిత్రం దొరసాని. ఈ చిత్రంతో పెద్దగా మార్కులు వేసుకోలేకపోయింది. ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శివాత్మికకు అవకాశాలు రానప్పటికీ..ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ మూవీ లో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. కృష్ణవంశీ ప్రస్తుతం రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రంగమార్తాండ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రమ్య, ప్రకాశ్ రాజ్ …

Read More »

రమ్యకృష్ణ సిద్ధహస్తురాలట…

టాలీవుడ్ లో ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన నటి రమ్యకృష్ణ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తు బిజీగా మారారు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ జాతీయ స్థాయిలో గొప్పపేరు సంపాదించారు. టాప్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రజినీకాంత్ తో ‘నరసింహ్మ’ సినిమాలో నీలాంబరి పాత్రలో దుమ్మురేపింది. …

Read More »

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాల

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఈ ఏడాది వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు సాయి కొర్రపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ లోపు నటీనటులను ఎంపిక చేస్తోన్న దర్శకుడు వరుణ్ తల్లి పాత్ర కోసం …

Read More »

మెగా హీరో షూటింగులో రమ్యకృష్ణ

త్వరలో మెగా హీరో షూటింగులో నటి రమ్యకృష్ణ పాల్గొనే అవకాశాలు వున్నాయనేది ఫిల్మ్ నగర్ సమచారం. యంగ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా సెట్స్ పైకి వెళ్లనున్న ఒక సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే వరుణ్ తేజ్ తో ఒక వైపున కిరణ్ కొర్రపాటి .. మరో వైపున సురేందర్ రెడ్డి ఈ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఎవరి ప్రాజెక్టు కోసం రమ్యకృష్ణను అడుగుతున్నారనే విషయంలో …

Read More »

రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ప్రముఖ యాంకర్

నక్షత్రం తరువాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొద్దీ రోజుల క్రితం తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. గత కొన్నేళ్లు గా సరైన హిట్ లేక వెనుకబడి పోయిన ఈ డైరెక్టర్ మళ్ళీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలని ఈ సారి ఆయన మరాఠీ రీమేక్ ను నమ్ముకున్నాడు. 2016లో విడుదలై సూపర్ హిట్ అయిన మరాఠా కల్ట్ మూవీ ‘నట్ సామ్రాట్’ …

Read More »

ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న రమ్య….

ఫిల్మ్ న్యూస్: ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర ఆమె కెరీర్‌ని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు రొమాంటిక్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుందట. ఆమె పాత్ర చిత్రానికి కీలకంగా మారనుందని అంటున్నారు. నేటి నుండి హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌లో టీంతో జాయిన్ కానుంది. పూరీ …

Read More »

కృష్ణవంశీ మూవీలో రమ్యకృష్ణ

తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన ‘శివగామి’ పాత్ర ఆమె స్థాయిని పెంచేసింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను తమ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా .. అదనపు బలంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో రమ్యకృష్ణ .. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ …

Read More »