Breaking News
Home / Tag Archives: revanth reddy

Tag Archives: revanth reddy

మంత్రులు కేటీఆర్, హరీశ్‌లకు ఐటీ నోటీసులు?

హైదరాబాద్: టిఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలకు ఐటీ నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో సహా ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. గులాబీ కూలీ కింద మూడేళ్ల క్రితం నిర్వహించిన కార్యక్రమం లెక్కలు చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గులాబీ కూలీ పేరిట టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసిందని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ …

Read More »

నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారు…

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని ఆరోపించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందని, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ నియంతృత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.

Read More »

ఆరేళ్లైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కానీ….

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణానే వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం జరగలేదని, ఆ వీరుల త్యాగాలను కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లయినా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు తుది దశ ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఉద్యమకారుల ఆకాంక్ష-ప్రజా సమస్యల కోసం …

Read More »