Breaking News
Home / Tag Archives: rtc driver died

Tag Archives: rtc driver died

గుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి….

రంగారెడ్డి: గుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామనికి చెందిన సిద్దగోని రమేష్ గౌడ్ ముషీరాబాద్- 1 డిపోలో డ్రైవర్‌గా పని పనిచేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలో రమేష్ గత 18 రోజులుగా సమ్మెలో చాలా చురుకుగా పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Read More »

మనోవేదనతో ఆర్టీసీ డ్రైవర్ మృతి….

సంగారెడ్డి: ఆర్టీసీలో కొలువు పోయిందని హెచ్‌సీయూ డిపో డ్రైవర్ షేక్ ఖలీల్ మియా(48) తీవ్ర మనోవేదనకు గురై గుండె పోటుతో మృతి చెందాడు. ఆయనకు గుండెపోటు రావడానికి కారణం ఉద్యోగం పోవడమేనని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఖలీల్ మియా కుటుంబం రామచంద్రాపురం ఈఎస్ఐ వద్ద నివాసముంటోంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని టీజేఎంయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read More »