Breaking News
Home / Tag Archives: samsung

Tag Archives: samsung

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్..

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫిబ్రవరి 22 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్10, శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. శాంసంగ్ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. మార్చి 8వ తేదీ నుంచి భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ …

Read More »

శాంసంగ్‌ తొలి ఫోల్డబుల్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌

శాన్‌ఫ్రాన్సిస్కో : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఎట్టకేలకు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 5జీ సపోర్టుతో శాంసంగ్‌ ఫోల్డ్‌ను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి పదేళ్లు అయిన సందర్భంగా గెలాక్సీ ఎస్10 సిరీస్‌‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా 5 కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌‌లోకి తీసుకువచ్చింది. గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ, ఎస్10 ఫోల్డ్, ఎస్10 5జీ పేరుతో వాటిని శాన్‌ఫ్రాన్సిస్కోలో బుధవారం ఆవిష్కరించింది. …

Read More »

శాంసంగ్ ఎం సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ శుభవార్త అందించింది. శాంసంగ్ ఎం సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్‌లో మొదటి సారి ఎం సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం10, శాంసంగ్ గెలాక్సీ ఎం20 రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 7,990, శాంసంగ్ గెలాక్సీ ఎం20 …

Read More »

ఎం-సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టనుంది. జనవరి 28వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎం10, శాంసంగ్ గెలాక్సీ ఎం20, శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. లీకైన నివేదిక ప్రకారం శాంసంగ్ …

Read More »

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

న్యూఢిల్లీ: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ శాంసంగ్ మరో ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ7, శాంసంగ్ గెలాక్సీ ఏ9 ఫోన్లపై రూ. 5 వేల వరకు తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఏ7 ఫోన్ ప్రారంభ ధర రూ. 18,990, శాంసంగ్ గెలాక్సీ ఏ9 ఫోన్ రూ. …

Read More »

మూడు వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు..

ముంబై: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ శాంసంగ్ మూడు వేరియంట్లలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో మూడు వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్10, శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఫోన్ల విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో ఫోటోలు లీకయ్యాయి. అయితే ఈ ఫోన్ల ధర ఎంత ఉంటుందన్నది …

Read More »