Breaking News
Home / Tag Archives: sankranthi

Tag Archives: sankranthi

సంక్రాంతికి టికెట్ల ద్వారా రైల్వేకి భారీ ఆదాయం

హైదరాబాద్: సంక్రాంతి సెలవుల్లో టికెట్ల అమ్మకం ద్వారా రైల్వేకు భారీగా ఆదాయం సమకూరింది. దక్షిణమధ్య రైల్వే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు రైల్వేకు ఆదాయం తెచ్చిపెట్టిందని సీపీఆర్‌వో రాఖేష్‌ తెలిపారు. పండుగ సమీపంలో బస్సు, ఇతర వాహనాల చార్జీల కంటే తక్కువ చార్జీలతో రైళ్లు నడపడంతో భారీగా ప్రయాణికులు రైళ్లలో ఊర్లకు వెళ్లినట్లు తెలిపారు. 203 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా, అందులో 60 …

Read More »

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి శోభ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించారు. రాజగోపురం ముందు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చెరుకుగడలు, రంగవల్లికలు, బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Read More »

విశాఖ: ట్రావెల్స్ ప్తె రవాణాశాఖ దాడులు

విశాఖ: సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక ధరలు వసూళ్ళు చేస్తున్న ట్రావెల్స్ ప్తె రవాణాశాఖ దాడులు చేసింది. అగనంపూడి టోల్ గేటు వద్ద 80 బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 23 బస్సులప్తె కేసులు నమోదు చేశారు.

Read More »

పండగ ముందు విషాదం.. నెల్లూరు జిల్లాలో ఘోరం

పండక్కొచ్చి కన్నీరు మిగిల్చి! బైక్‌ను ఢీకొన్న బొగ్గు లారీ ముగ్గురు స్నేహితుల దుర్మరణం సంగం మండలం రాంపు వద్ద ఘోరం వారు ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నారు. సోమవారం భోగి పండుగ కావటంతో దూర ప్రాంతంలో ఉన్న ఒకరు స్వగ్రామం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ఇద్దరు మోటారుసైకిల్‌పై స్నేహితుడి ఇంటికి వచ్చి సరదాగా గడపాలని బైక్‌పై నెల్లూరు బయలుదేరారు. ఇంతలో లారీ …

Read More »

తెలుగుప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుప్రజలకు బోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాకిట వెలుగు ముగ్గులు వేసి మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సృజనాత్మక వేడుక సంక్రాంతి పండుగని అన్నారు. ధనుర్మాసంలో చలి వాతావరణం, పల్లెల్లో ఆహ్లాదం వెల్లివిరుస్తుందన్నారు. రంగురంగుల రంగవల్లులు, వైవిధ్యమైన ముగ్గులు… తెలుగింటి ఆడపడుచుల కళా సృజనకు నిదర్శనమని ఆయన అన్నారు. పంట చేతికొచ్చిన సంతోషంతో జరుపుకునే పండుగే సంక్రాంతి అని …

Read More »

సంక్రాంతి బోనస్ ఇవ్వలేదని భార్యను చంపిన భర్త

మదురై: తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన పొంగల్ (సంక్రాంతి) బోనస్ కోసం భార్యాభర్తల మధ్య తలెత్తిన కీచులాట హత్యకు దారితీసింది. క్షణికావేశంలో భార్యను కొడవలితో భర్త హత్య చేశాడు. మృతురాలిని 65 ఏళ్ల ఆర్.రాజమ్మాళ్‌గా గుర్తించారు. గత శనివారంనాడు మదురైలోని ఏళుమలై గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, రాజమ్మాళ్, రామర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో వాళ్లు వేరేచోట …

Read More »

రేపు సొంతూరికి సీఎం చంద్రబాబు.. రెండ్రోజులు మకాం

చిత్తూరు: కుటుంబీకులు, ఆత్మీయుల మధ్య స్వగ్రామంలో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రానున్నట్లు కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 8.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకునే చంద్రబాబు అక్కడ ఐదు నిమిషాలు అధికార, అనధికారులతో మాట్లాడిన తరువాత వాహనంలో బయలుదేరి చంద్రగిరి మండలం కాశిపెంట్ల చేరుకుంటారు.11.30 గంటల వరకు హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో గడుపుతారు. అక్కడ గోకుల్‌ ప్లాంట్‌లో …

Read More »

ఏపీ రేషన్‌ డీలర్లకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా..

క్వింటాల్‌ బియ్యం, రాగులపై 70 పైసల నుంచి రూ.1కి కమీషన్‌ పెంపు 85 శాతం సరుకులు పంపిణీ చేస్తే రూ.2వేల ప్రోత్సాహక నగదు ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం హర్షం అనంతపురం : రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న కమీషన్‌ పెంచడంతోపాటు ప్రతినెలా 85శాతం సరుకులు పంపిణీ చేసిన డీలర్లకు ప్రోత్సాహకంగా రూ.2వేల నగదు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 2,900 ఎఫ్‌పీ షాపులు నడుస్తున్నాయి. …

Read More »

దట్టమైన పొగమంచు.. వాహనదారుల ఇక్కట్లు

హైదరాబాద్‌ : సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నవారు శనివారం ఉదయం పొగమంచు కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ఎల్బీనగర్‌ కూడలి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Read More »

ఆర్టీసీకి సంక్రాంతి కళ

ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట రైల్వే స్టేషన్లదీ అదే దారి 50 శాతం అదనపు చార్జీల వసూలు ఖమ్మం: ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీకి సంక్రాంతి కళ వచ్చింది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు సెలవులు వచ్చాయి. దీంతో ఇరు జిల్లాల్లో చాలా మంది సొంత ఊళ్లకు బయలుదేరారు. ఫలితంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి హైదరాబాద్‌ ప్రత్యేకంగా స్పెషల్‌ చార్జీ (50 శాతం) అదనంతో …

Read More »