Breaking News
Home / Tag Archives: Sardar Vallabhbhai Patel

Tag Archives: Sardar Vallabhbhai Patel

ట్రంప్‌ పర్యటన : రంగంలోకి కొండముచ్చులు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్‌ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్‌ అహ్మదాబాద్‌లో ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్‌ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇక ట్రంప్‌ …

Read More »

కోతుల బెడద.. సిబ్బంది వినూత్న ఆలోచన

గాంధీనగర్‌: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ వినూత్న ఆలోచన చేశారు. రన్‌వేపై కోతుల గుంపులు విమానం ల్యాండింగ్‌, టేకాఫ్‌లకు తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయి. వానరాలు పెట్టే ఇబ్బందులతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఎలుగుబంటి వేషంలో కోతులను తరిమి కొడుతున్నారు. పదిహేను రోజులుగా సాయంత్రం సమయంలో ఎలుగుబంటి దుస్తులు ధరించి కోతులను తరుముతున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో …

Read More »

స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అరుదైన గుర్తింపు

సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అరుదైన గుర్తింపు లభించింది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ‘8 వండర్స్ SCO’ జాబితాలో ఈ 182 మీ. ఎత్తైన విగ్రహానికి చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. SCOలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ విగ్రహాన్ని వల్లభాయ్ పటేల్ 143వ జయంతి …

Read More »

నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా

భారత రాజ్యాంగ రచన సంక్లిష్టం ప్రత్యేకం కథనం దీర్ఘకాలం పరాయి పాలనలో మనదేశం ఉన్నది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర భారతంగా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఈ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక …

Read More »

పటేల్‌ జీవిత చరిత్రతో రైలు ప్రారంభం…

న్యూఢిల్లీ: ముజఫర్‌పూర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే జనసదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఎల్‌హెచ్‌బిగా రైల్వే శాఖ తీర్చిదిద్దింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జీవిత చరిత్ర తెలియజెప్పే ఈ రైలును నేటి రాత్రి 9 గం.ల 20 నిముషాలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Read More »

ఉక్కుమనిషికి నివాళులర్పించిన ప్రధాని….

న్యూఢిల్లీ: ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన ఉన్న పటేల్‌ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా నివాళి అర్పించారు. ఐక్య భారత నిర్మాత …

Read More »