Breaking News
Home / Tag Archives: saudi arabia

Tag Archives: saudi arabia

సౌదీలో మరో 1,815 కరోనా కేసులు…

రియాధ్: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తి రోజు భారీగా పాటిజివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా 1,815 కొత్త కేసులు న‌మోదయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ సౌదీలో ఈ వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 78,541కి చేరింది. కాగా, కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అధికంగా రియాధ్‌ (739), జెడ్డా (325), మక్కా (162), హుఫోఫ్ (118) …

Read More »

ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు: గ్రాండ్‌ ముఫ్తీ

రియాద్‌: వచ్చే వారం ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. …

Read More »

హైదరాబాద్‌లో తొలి కరోనా అనుమానితుడు మృతి

హైదరాబాద్‌: కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి(76) మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన అతడు కరోనా లక్షణాలతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. రెండు రోజుల నుంచి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనా వైరస్ వల్లే మృతి చెందాడని ఇంకా ఖరారుకాలేదు. కాగా ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చినట్లు …

Read More »

కరోనా ఎఫెక్ట్: మక్కా సందర్శనను తాత్కాలికంగా నిషేధం

రియాద్‌: సౌదీ అరేబియాలోని మక్కా లేదా మదీనా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు సౌదీ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మక్కాను సందర్శించేందుకు ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనను అనుమతిస్తామని, ఇక ముందు, ముఖ్యంగా కోవిడ్‌ …

Read More »

సౌదీ అరేబియా లో భారతీయ నర్సుకు కరోనా వైరస్‌..

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని అల్ హయత్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మలయాళీ నర్సుకు కరోనా వైరస్‌ సోకింది. ఈ వైరస్‌ బారిన పడిన ఫిలిప్పీన్స్‌వాసికి చికిత్స చేసే క్రమంలో ఆమెకు కూడా వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది.అల్ హయత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 100 మంది భారతీయ నర్సులను పరీక్షించారు మరియు ఒక్క నర్సు తప్ప మరెవరూ కరోనావైరస్ బారిన పడలేదు.బాధిత నర్సు అసీర్ నేషనల్ హాస్పిటల్ లో చికిత్స …

Read More »

భారత్‌ సహా 75 దేశాల్లో అలజడి

న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచంలోని 195 దేశాల్లో 40 శాతం దేశాల్లో, అంటే 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయని, అందులో భారత దేశం కూడా ఉంటుందని ‘వెరిక్స్‌ మ్యాపిల్‌క్రాఫ్ట్‌’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. గతేడాది, అంటే 2019లో హాంగ్‌ కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్‌ తదితర 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు …

Read More »

మదీనాలో ఘోర రోడ్డు ప్రమాదం…

సౌదీ అరేబియా : యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి …

Read More »