Breaking News
Home / Tag Archives: secratariat

Tag Archives: secratariat

కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్‌కు కొత్త సవాల్ ?

తెలంగాణ సచివాలయంలోని పాత భవనాల కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అంత తేలిగ్గా కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం …

Read More »

నేటి నుంచి సచివాలయ ఏఎన్‌ఎంలకు నియామకపత్రాలు

గుంటూరు: గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగానికి మొదటి విడత ఎంపికైన అభ్యర్థినులకు అక్టోబర్‌ 28వ తేదీ నుంచి నియామక పత్రాలు జారీచేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో అభ్యర్థినులకు నియామక పత్రాలు జారీచేస్తామని పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా నియామక పత్రాలు జారీచేసే షెడ్యూల్‌ను డీఎంహెచ్‌వో ప్రకటించారు. అక్టోబర్‌ 28వ తేదీ ఉదయం …

Read More »