Breaking News
Home / Tag Archives: SECTION 144

Tag Archives: SECTION 144

సీఎం జగన్‌ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, మహిళల ఆందోళన.. విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 144, పోలీస్‌యాక్ట్‌ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ, సమస్యాత్మక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్‌ …

Read More »

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ ఎత్తివేయాలి…

అమరావతి: రాజధాని ఉద్యమం రాష్ట్రం మొత్తం పాకిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. అమరావతిలో అక్రమ అరెస్ట్‌లు, మహిళలపై లాఠీచార్జ్‌ దారుణమన్నారు. టెర్రరిస్ట్‌ ప్రాంతంలో ఉండాల్సిన సెక్షన్లు రాజధాని గ్రామాల్లో పెట్టారన్నారు. రాజధాని ప్రాంతంలో తక్షణమే 144 సెక్షన్‌ ఎత్తేయాలని గల్లా జయదేవ్‌ డిమాండ్ చేశారు. రాజధానికి రైతులు భూములిచ్చింది… పోలీసులతో తన్నించుకోవడానికా? అని మండిపడ్డారు. రాజధాని రైతులు నక్సలైట్లు కాదంటూ ఫైర్ అయ్యారు. తక్షణమే ప్రభుత్వం తన …

Read More »

ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్‌

ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా నిరసనలు ఉధృతమైన సందర్భంగా ఈ సెక్షన్‌ విధించినట్టు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Read More »

అయోధ్యలో 144 సెక్షన్‌

వివాదాస్పద అయోధ్య కేసులో వాదనలు బుధవారంతో ముగిశాయి. సుప్రీం కోర్టులో 40 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. కేసుకు సంబంధించిన రాతపూర్వక దస్త్రాలను మరో మూడు రోజుల్లో సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటల డెడ్‌లైన్‌ ఉన్నా.. ఓ గంట ముందే సుప్రీం ఈ కేసులో వాదనలు ముగించింది. వివాదాస్పద స్థలం గురించి అన్ని పార్టీలు …

Read More »