Breaking News
Home / Tag Archives: sensex

Tag Archives: sensex

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 197పాయింట్లు ఎగిసి 35,457వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,652 వద్ద ముగిసాయి. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా బలపడగా, మెటల్‌, రియల్టీ నష్టపోయాయి. ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌, ఐషర్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ …

Read More »

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు: ఊగిసలాట

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి. ఒడిదొడుకులతో ప్రారంభమైన కొనుగోళ్లతోబలపడి ప్రస్తుతం సెన్సెక్స్‌ 176 పాయింట్లు ఎగిసి 35,318వద్ద, నిఫ్టీ50 పాయింట్లు బలపడి 10,626 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఒకదశలో 200పాయింట్లు మేర సెన్సెక్స్‌ పుంజుకుంది. ఈ హెచ్చుతగ్గుల ధోరణి మాత్రం కొనసాగుతోంది. ఐటీ, రియల్టీ, ఆటో రంగాలు లాభపడుతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్వల్పంగా నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, హీరోమోటో, ఇన్‌ఫోసిస్‌, …

Read More »

చల్లబడిన చమురు : మార్కెట్లు జంప్‌

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచి కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్‌ చివరికి 332 పాయింట్లు జంప్‌చేసింది. 35,144 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 10,582 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ కీలకమైన 10550పైన ముగిసింది. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, …

Read More »

సంవత్‌ 2075 శుభారంభం: నేడు మార్కెట్లకు సెలవు

ముంబై: సంవత్‌ 2075 జోరుగా హుషారుగా ప్రారంభమైంది. ఈ కొత్త ఏడాది భారీ లాభాలతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దివాలీ సందర్భంగా బుధవారం సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ లాభాల పంట పండించింది. దీపావళి మతాబుల పువ్వులు పూయించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా, నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. దాదాపు అన్ని …

Read More »

మార్కెట్ల వెనకడుగు : 10150 కిందికి నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస నష్టాల తరువాత కాసింత ఉత్సాహంగా మొదలయ్యాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. కానీ అంతలోనే వెనకడుగు వేసింది. ముఖ‍్యంగా 34వేల మార్క్‌ను అధిగమించినట్టే.. కనిపించినా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం 63 పాయింట్లు క్షీణించి 33,784వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 10,140 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో 10150 స్తాయిని కూడా నిఫ్టీ కోల్పోయింది. అక్టోబర్‌ …

Read More »

లాభాల ముగింపు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. క్రూడ్‌ ధరలు దిగి రావడం, రుపీ విలువపుంజుకోవడంతో కీలక సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి. వరుసగా రెండో రోజు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. రోజంతా పటిష్ట లాభాలతో కదిలాయి. ఇంట్రాడేలో 300పాయింట్లకుపైగా పుంజుకున్న సెన్సెక్స్‌ చివరికి 297పాయింట్లు ఎగిసి 35,162 వద్ద,నిఫ్టీ 72 పాయింట్ల లాభపడి 10,584 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లులాభాల్లోనే ముగిశాయి.

Read More »

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు దిగడంతో కీలక సూచీలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 300 పాయింట్లు జంప్‌చేసి 35,165 వద్ద, 35వేల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 10,589 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాలను ఆర్జిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ లాభపడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో సెంట్రల్‌ …

Read More »

లాభాల సెంచరీ : ఫార్మా, ఐటీ అప్‌

ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కొనసాగిన కీలక సూచీల్లో చివరి గంటలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 132 పాయింట్లు లాభపడి 34, 865 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 10,512 వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఫార్మ, ఐటీ సెక్టార్లు లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అయితే ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ నష్టపోయాయి. డీఆర్‌ఎల్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, బీపీసీఎల్‌. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో …

Read More »

మార్కెట్ సూచీల్లో మళ్లీ జోష్…

ముంబై: ఇటీవల వరుసగా ఢీలా పడుతూ వచ్చిన భారత స్టాక్‌మార్కెట్లు ఇవాళ మళ్లీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో పాటు కొన్ని రంగాల సూచీల్లో కూడా సానుకూలత నెలకొనడంతో… ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. బీఎస్‌ఈ సెన్సెక్ దాదాపు 100 పాయింట్ల లాభంతో 34,563.86 వద్ద ప్రారంభం కాగా.. నిఫ్టీ సైతం మరోసారి 10,350 మార్కును తాకి 10,365.60 …

Read More »

పెట్రో షాక్‌, ఆర్‌బీఐ రివ్యూ : 35వేల కిందికి సెన్సెక్స్‌

ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ పతనంనుంచి ఎక్కడా కోలుకున్న లక్షణాలు కనిపించలేదు. సెన్సెక్స్‌ దాదాపు 300పాయింట్లు పతనమై 35వేల కిందికి దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 218 పాయింట్లు క్షీణించి 34,950 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,491వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రధానంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఓఎన్‌జీసీ, గెయిల్‌, రిలయన్స్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా ఎంఆర్‌పిఎల్‌ …

Read More »