Breaking News
Home / Tag Archives: shiv sena party jionings

Tag Archives: shiv sena party jionings

శివసేనలో చేరిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్…

ముంబై: మహరాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి శివసేన పార్టీ మరో రెండు రోజుల్లో ఎలక్షన్‌ జరిగే నేపథ్యంలో బాలివుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌‌ బాడీగార్డ్ అయిన గుర్మీత్‌సింగ్‌ను (అలియాస్‌ షేరా)ను పార్టీలో చేర్చుకుంది. గుర్మీత్‌సింగ్‌కు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ఠాక్రే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఇక సోమవారం అక్టోబరు 21న మహరాష్ట్ర ఎన్నికల పొలింగ్‌ జరగనున్నాయి. అక్టోబరు 24న ఫలితాలు విడుదల కానున్నాయి. …

Read More »

శివసేన పార్టీలో చేరిన నటి దీపాలీ….

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల్లో సినీ గ్లామర్ పెరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పలువురు నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మరాఠీ నటి దీపాలీ సయ్యద్ శివసేనలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దీపాలీకి పార్టీ జెండాను, సభ్యత్వాన్ని ఉద్ధవ్ థాకరే అందించారు. …

Read More »