Breaking News
Home / Tag Archives: special cbi court

Tag Archives: special cbi court

జగన్ కేసు విచారణ 14కు వాయిదా….

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కు వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. సీబీఐ కోర్టుకు సీఎం జగన్‌ హాజరుకాలేదు. సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అక్రమాస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులో జగన్‌ నేడు హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావలసి ఉంది. సీబీఐ వేసిన 11 ఛార్జిషీట్లు, …

Read More »

సీబీఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు…

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. ప్రస్తుతం తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని … ఒక రోజు కోర్టుకు వస్తే తన ప్రొటోకాల్, సెక్యూరిటీ కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందని… రాష్ట్ర …

Read More »

విజయవాడలో ప్రత్యేక సీబీఐ కోర్టు….

విశాఖ : విశాఖపట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడకు తరలనుంది. కోర్టును తరలించేందుకు ఎపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సిఫార్సుల మేరకు కోర్టును తరలిస్తూ.. న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎపీకి సంబంధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడ నుంచి విధులను నిర్వహించనుంది. కోర్టు విజయవాడకు తరలించడంతో… కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Read More »