Breaking News
Home / Tag Archives: st

Tag Archives: st

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు

చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ వర్గాలకు లబ్ధి 2020–21లో వారి కోసం మరింతగా నిధుల వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు అట్టడుగు వర్గాల వారికి మేలు చేయడమే లక్ష్యం ఆసరా, చేయూత పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ అమరావతి: రాష్ట్ర చరిత్రలో …

Read More »

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు

అమరావతి: కాస్ట్(కుల ధృవీకరణ) సర్టిఫికెట్లు కావాలంటే ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిందే. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, ఆపైన ఉండే అధికారి మంజూరు చేయనుండగా.. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

Read More »

1355 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎస్ఎస్సి తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ -8 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో అసిస్టెంట్, టెక్నికల్ విభాగాల్లో 1355 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలున్నాయి. మార్చి 20 లోపు ఎస్ఎస్సి  సైట్‌లో రూ.100 ఫీజు (ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి లకు ఉచితం) చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఎస్ఎస్సి సైట్ చూడండి.

Read More »

ఉత్తరాంధ్ర రైతుల్లో భయం ఉంది: పవన్

విశాఖపట్నం: విశాఖలో కొన్ని వేల ఎకరాల భూములు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జనసేన నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ‘ఉత్తరాంధ్ర రైతులకు అమరావతి రైతుల పరిస్థితి రాకుండా చూడాలి. అసైన్డ్ భూమి తీసుకునేందుకు సిద్ధమై పేదరైతులకు అన్యాయం చేస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులు ఎక్కువగా నష్టపోతారు. తమనూ రోడ్డుపైకి తీసుకొస్తారనే భయం ఉత్తరాంధ్ర రైతుల్లోనూ ఉంది’ అని అన్నారు.

Read More »

‘స్పందించకపోతే వారిది అరణ్యరోదనే అవుతుంది’

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని.. ఈ వ్యవస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని వివిధ వర్గాల …

Read More »

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో ….

విజయవాడ: గత టీడీపీ పాలనలో ప్రచారార్భాటమే తప్ప.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా, నగర బీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహాల ఆవిష్కరణ సభలో పెద్దిరెడ్డితో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ నగర అర్బన్‌ …

Read More »

సమస్యల పరిష్కారమే లక్ష్యం

చిత్తూరు: దళితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చిత్తూరు డివిజన్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, చిత్తూరు ఆర్డీవో రేణుక సమావేశానికి అధ్యక్షత వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్నారు. వీటి ద్వారా సమస్యలను …

Read More »