Breaking News
Home / Tag Archives: swiggy

Tag Archives: swiggy

పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా.. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్‌..

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. నూతనంగా స్విగ్గీ మనీ పేరిట ఓ డిజిటల్ వాలెట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా స్విగ్గీ ఈ వాలెట్‌ను ఆవిష్కరించింది. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్‌లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్ యాప్ సేవలను అందించేందుకు …

Read More »

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా అమెజాన్​ ఫుడ్​ డెలివరీ

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ, …

Read More »

కస్టమర్లను హెచ్చరించిన స్విగ్గీ

ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన కస్టమర్లను హెచ్చరించింది. కస్టమర్ కేర్ స్కామ్‌లపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే అలాంటి వారి మాటలను నమ్మవద్దని.. వారికి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ఇవ్వొద్దని హెచ్చరించింది. కస్టమర్లకు స్విగ్గీ నుంచి ఎలాంటి ఫోన్లు రావని.. కస్టమర్లు కూడా గూగుల్‌లో చూసి స్విగ్గీ నెంబర్ అనుకొని ఫోన్లు చేయవద్దని స్పష్టం చేసింది.

Read More »