Breaking News
Home / Tag Archives: Tdp leaders

Tag Archives: Tdp leaders

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..

చిత్తూరు/రామకుప్పం : రామకుప్పం పరిధిలోని కెంపసముద్రం, అయ్యప్పగానిపల్లెల్లోని టీడీపీకి చెందిన నేతలు గోవిందప్ప, శ్రీరామప్ప, హరీష్‌, చంద్ర, వెంకట్రాప్పలతో పాటు 40 మంది కార్యకర్తలు  పుంగనూరులో ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో వైసీపీలో చేరారని వైసీపీ మండల కన్వీనర్‌ విజలాపురంబాబు, కో-కన్వీనర్‌ చంద్రారెడ్డి, నేతలు మురళీ, సుబ్రహ్మణ్యం, అప్పి, గంగాధరం, సంతోష్‌లు తెలిపారు.

Read More »

టీడీపీ నేతలకు మంత్రి అవంతి సవాల్…

తెలుగుదేశం పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాసరావు  సవాల్ విసిరారు.. ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను గజం స్థలమైనా కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు.. టీడీపీ మహానాడులో చంద్రబాబు మాటలు గురివింద సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేసిన మంత్రి అవంతి… గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిందో మహానాడులో సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా.. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం మాని… రాష్ట్రాభివృద్ధికి …

Read More »

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

జగిత్యాల: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా.. జగిత్యాల టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక బీహార్ వలస కూలీలకు అన్నదానం చేశారు.

Read More »

సెలెక్ట్ కమిటీల ఫైల్ మళ్లీ వెనక్కి

ఏపి శాసనమండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను మండలి సెక్రటరీ మరోసారి వెనక్కి పంపించారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఛైర్మన్ ఫైల్‌ను పంపగా.. సాధ్యం కాదని మండలి కార్యదర్శి తేల్చి చెప్పారు. దీంతో కార్యదర్శి చర్యపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్న టీడీపీ నేతలు.. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని వాదిస్తున్నారు.

Read More »

టీడీపీ నేతలకు రాజకీయ కక్ష్య సాధింపు…?

గుంటూరు: టీడీపీ నేతలకు గన్‌మెన్‌ల తొలగింపు రాజకీయ కక్ష్య సాధింపు చర్య అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో గతంలో పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగిందని గుర్తు చేశారు. పల్నాడు ప్రాంతం ఫ్యాక్షన్ ఏరియా అని..అలాంటి ప్రాంతంలో ఉండే యరపతినేని, జీవీ ఆంజనేయులు లాంటి వారికి భద్రత తొలగించారన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఉండే రాజకీయ వేత్తలకు భద్రత ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా …

Read More »

లోకేష్ భద్రత కుదింపు

ఆంధ్రప్రదేశ్: టిడిపి ఎంఎల్‌సి నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించింది. వై ప్లస్ కేటగిరీ నుంచి ఎక్స్ కేటగిరికీ భద్రతను మార్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జెడ్ కేటగిరీలో ఉన్న లోకేష్ భద్రతను వైప్లస్ కేటగిరీకి కుదించారు. తాజాగా వై ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై టిడిపి  నేతలు విమర్శలు చేస్తున్నారు. 8 నెలల్లోనే రెండు సార్లు ఎలా …

Read More »

కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు

కేఈ బ్రదర్స్‌. ఈ పేరు చెప్పగానే దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకు గుర్తొచ్చేది మద్యం వ్యాపారం. దీని ద్వారానే వారు ఆర్థికంగా ఎదిగి.. రాజకీయాల్లో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంతో పాటు నకిలీ మద్యం కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. డోన్‌ మండలం ఉడుములపాడులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ పేరు చేర్చారు. ఆయనతో సహా మొత్తం 36 …

Read More »

సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చిన రాజధాని రైతులు

మంగళగిరి అభివృద్ధికి సీఎం జగన్‌ భరోసా అమరావతి : రాజధాని ప్రాంతంలోని రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ వినతులను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతు కూలీలకు రూ. 2500 నుంచి 5 వేలు పెంచడంతో రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

నారావారిపల్లెలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు బహిరంగ సభను నిర్వహించనుండగా.. ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ నేతలు ర్యాలీ తీశారు. పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా వైసీపీ సభకు ఆరుగురు మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.

Read More »

టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు…

అమరావతి: రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. మంత్రులు చేసిందేమిటి? ‘రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్‌ను జగన్‌ ఆదేశించారు.. మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలు …

Read More »