Breaking News
Home / Tag Archives: tdp

Tag Archives: tdp

‘ఏపీకి ప్రత్యేక హోదాపై మా అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం’

‘కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో మరిన్ని విషయాలపై చర్చిస్తారు’ హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ త్వరలో ఏపీకి వెళ్లి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మరిన్ని విషయాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్ నివాసం లో జరిగిన భేటీ అనంతరం ఉమ్మడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై …

Read More »

ఆ ముగ్గురు మోదీలు ఒకటే: చంద్రబాబు

చిత్తూరు జిల్లా: రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జగన్ సోదరి షర్మిళ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ ముగ్గురు మోదీలు (జగన్, కేసీఆర్, పవన్) ఒకటేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అలాంటి తప్పుడు పనులు చేయదని అన్నారు. వ్యక్తిగత విషయాల్లోకి అసలు పోమని ఆయన స్పష్టం చేశారు. షర్మిళ అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కావడంలేదని, చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని …

Read More »

చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం: తలసాని

విజయవాడ: సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం సహజమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో దుర్గమ్మను తలసాని దర్శించుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి దుర్గగుడి వరకు తలసాని భారీ ర్యాలీ బయలుదేరారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ పనితీరు ఆశాజనకంగా లేదని ఆరోపించారు. ఏపీలో ప్రజలు సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్నారని, చంద్రబాబు మాత్రం రోజూ బాహుబలి చూపిస్తున్నారని విమర్శించారు. హైటెక్‌సిటీ కట్టి …

Read More »

తెదేపాను వీడే ప్రసక్తే లేదు: మంత్రి అఖిలప్రియ

కర్నూలు: తెదేపాను వీడే ప్రసక్తే లేదని భూమా కుటుంబం స్పష్టం చేసింది. తాము పార్టీ మారుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కొట్టిపారేశారు. తాము తెదేపాలోనే కొనసాగుతామని స్పష్టంచేశారు. ‘నా చెల్లెల్ని కూడా తీసుకొని నేను జనసేనలోకి వెళ్తున్నానని’ ఒక ఛానల్‌లో ప్రచారం చేస్తున్నారని అఖిలప్రియ అన్నారు. అసలు తెదేపా నన్నెందుకు దూరం పెడుతుంది? పార్టీ …

Read More »

ఏపీలో మున్ముందు ఏం జరగబోతోంది?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా? లేకపోతే కలివిడిగా ఉంటూ విడివిడిగా పోటీ చేస్తాయా? మున్ముందు ఏం జరగబోతోంది? తెలంగాణ ఎన్నికల కోసం మహాకూటమి ఏర్పడింది. కూటమిలో కాంగ్రెస్‌తోపాటు టీడీపీ జతకట్టింది. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో రాహుల్, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. దీంతో ఏపీలోనూ టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో జిల్లాకు ఒకటి, లేదా రెండు అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను …

Read More »

అనంతపురం: టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

అనంతపురం: జిల్లాలోని ఓడీ చెరువు మండలం జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొండకమర్ల పంచాయితీ కార్యాలయానికి పసుపురంగు వేశారని ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Read More »

టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ…జన్మభూమిలో ఉద్రిక్తం

మైలరవం: కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. జన్మభూమిలో భాగంగా పొందుగల దగ్గర 1350 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అవి పట్టాలు కాదు జవాబుపత్రాలు అంటూ వైసీపీ కరపత్రాల పంపిణీ చేసింది. దీంతో జన్మభూమి దగ్గర కరపత్రాలు పంపిణీ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఇది గొడవకు దారి తీసింది. సాగునీటిశాఖ భూమిని ఎలా ఇస్తారని వైసీపీ కార్యకర్తలు …

Read More »

జగన్‌.. దమ్ముంటే చర్చకు రా: మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ: మోదీ డైరెక్షన్‌లోనే సీఎంపై జగన్‌ పుస్తకాన్ని వేయించారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై వైసీపీ వేసిన బుక్ అరిగిపోయిన టేప్ రికార్డర్ అన్నారు. జగన్‌కు తన కుటుంబ ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈడీ అటాచ్‌ చేసిన రూ.43వేల కోట్లను జగన్‌ రాష్ట్ర ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు భూములు కొన్నారన్న ఆరోపణలపై దమ్ముంటే …

Read More »

జగన్‌కు సీఎం కుర్చీ తప్ప మంచి కనబడదు: మంత్రి దేవినేని

విజయవాడ: మంచిని కూడా అంగీకరించలేని మానసిక‌వ్యాధితో జగన్ బాధ పడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో రికార్డు సాధించడాన్ని జగన్ ఓర్వలేక పోతున్నాడన్నారు. జగన్‌కు సీఎం కుర్చీ తప్ప మంచి కనబడదని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్‌ డైరెక్షన్‌లో చంద్రబాబుపై జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరంలో 10 వేల కోట్లు ఖర్చుపెడితే 25వేల కోట్ల అవినీతి అంటున్నారని మండిపడ్డారు. ఏపీలో మోదీ, …

Read More »

మంత్రి అవ్వడమే..అలీ టార్గెట్!?

అమరావతి: సినీనటుడు అలీ వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. చిన్నప్పటి నుంచే సినిమా రంగంలోనే ఉన్న అలీ బాల నటుడిగా, హీరోగా, కమెడియన్‌గా నటించారు. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూనే..టీవీ షోలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే అలీ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ను అలీ కలవటం ప్రకంపనలు సృష్టించింది. తనకు ఆప్తుడైన పవన్‌‌ను కాకుండా..అలీ వైసీపీలో …

Read More »