Breaking News
Home / Tag Archives: teamindia

Tag Archives: teamindia

అరుదైన ఘనతను సాధించిన యువ ఆటగాడు….

ముంబయి: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ పదేళ్ల క్రితంనాటి విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం 47వ దేవధర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఇండియా-సి, ఇండియా-బి ఫైనల్లో తలపడ్డాయి. ఇండియా-సికి 20ఏళ్ల 57 రోజుల వయసున్న శుభ్‌మన్‌ సారథ్యం వహించాడు. దీంతో అతి తక్కువ వయసులో దేవధర్‌ ట్రోఫీ ఫైనల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు …

Read More »

కెప్టెన్, మాజీ కెప్టెన్ ల రికార్డు బ్రేక్ చేసిన రోహిత్…..

ఢిల్లీ: అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ(9) పొట్టి ఫార్మాట్‌లో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక పరుగుల విభాగంలో విరాట్‌కోహ్లీని, అత్యధిక టీ20లు ఆడిన విభాగంలో మహేంద్రసింగ్‌ ధోనీని వెనక్కినెట్టాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు బాది ఉత్సాహంగా కనిపించిన అతడు ఐదో బంతికే ఎల్బీగా వెనుతిరిగి నిరాశపరిచాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌లో రెండు పరుగుల …

Read More »

సఫారీలపై క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా….

రాంచీ: టెస్టుల్లో టీమిండియా హవా నడుస్తోంది. దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ 202 రన్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది. గెలుపుకు కావాల్సిన రెండు వికెట్లను కొత్త బౌలర్ నదీమ్ ఇవాళ తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగవ రోజున లోకల్ స్పిన్నర్‌ నదీమ్‌ ఆట ఆరంభమైన రెండవ ఓవర్‌లోనే రెండు వికెట్లను తీశాడు. సౌతాఫ్రికా …

Read More »

162 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా….

రాంచీ: రాంచీలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఎల్గర్‌ (0) , డికాక్‌ (4), డుప్లెసిస్ ( 1) ఔటైన విషయం తెలిసిందే. అనంతరం హంజా (79 బంతుల్లో 62 పరుగులు), బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 …

Read More »

సౌతాఫ్రికా కెప్టెన్ వికెట్ తీసిన ఉమేష్….

రాంచీ: ఇండియాతో తలపడుతున్న చివరిదైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నాడు. మూడో రోజు ఆదిలోనే భారత పేసర్ ఉమేష్ యాదవ్ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వికెట్ తీసి, భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో పర్యాటక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 10.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి, 41 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో …

Read More »

వర్షం కారణంగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దు….

రాంచీ: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా కొనసాగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట టీ విరామం తర్వాత వర్షం రావడంతో నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు. ఓపెనర్ రోహిత్ శర్మ 117 పరుగులు, అజింక్య రహానే 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, పుజారా డకౌట్ కాగా …

Read More »

49లోకి అడుగుపెట్టనున్న మాజీ కెప్టెన్ ‘జంబో’…

బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేటితో 49లోకి ప్రవేశించనున్నాడు. అభిమానులు ముద్దుగా ‘జంబో’ అని పిలుచుకునే కుంబ్లే ఇండియా జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించాడు. అనిల్ కుంబ్లే అక్టోబర్ 17, 1970లో బెంగళూరులో జన్మించాడు. కుంబ్లే టెస్టు కేరీర్ ఆగస్టు9, 1990లో ఇంగ్లాండ్‌తో ప్రారంభమైంది. మొదటి వన్డే మ్యాచ్ అదే ఏడాది శ్రీలంకపై ఆడాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన కుంబ్లే ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు …

Read More »

భజ్జీ రికార్డును బద్దలుకొట్టే దిశగా అశ్విన్…

ఢిల్లీ : టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో అశ్విన్‌ 14 వికెట్లు పడగొట్టాడు. శనివారం నుంచి రాంచీలో జరగనున్న మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా నిలుస్తాడు. భారత జట్టు తరపున దక్షిణాఫ్రికాపై ఇప్పటికే లెజెండరీ స్పిన్నర్‌ …

Read More »

బ్యాంకు పనితీరుపై మండిపడ్డ లక్ష్మణ్…

ఢిల్లీ: వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే, కనిపించే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఓ బ్యాంకుపై చిర్రెత్తుకొచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆ బ్యాంకుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. లక్ష్మణ్ కోపానికి కారణమైన ఆ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు. ఈ బ్యాంక్ సేవలు, కస్టమర్ కేర్ పనితీరుపై లక్ష్మణ్ తన ఆవేదనను వ్యక్తంచేస్తూ బ్యాంకు సేవలతో తాను చాలా నిరాశ చెందానని చెప్పాడు. …

Read More »

స్మృతిని వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్…

దుబాయ్: ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ర్యాంకింగ్స్‌లో మందానను వెనక్కినెట్టిన న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సత్తర్ వైట్ టాప్ ర్యాంక్ దక్కించుకుంది. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె ఆడలేదు. 23 ఏండ్ల బ్యాటర్ స్మృతి కాలి బొటనవేలుకు గాయం కావడంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమైంది. కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఏడో స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయి క్రికెట్లో …

Read More »