Breaking News
Home / Tag Archives: telangana cm kcr

Tag Archives: telangana cm kcr

సమ్మతి పత్రాలు అందచేసిన ఆర్టీసీ సిబ్బంది…

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడువు విధించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌ విధించిన గడువు నిన్న రాత్రితో ముగిసింది. అయితే గడువు లోపు విధుల్లో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలు అందజేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 111, హైదరాబాద్‌ జోన్‌లో 73, హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో 216, కరీంనగర్‌ జోన్‌ పరిధిలో …

Read More »

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష….

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ మరోమారు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణ, ప్రత్యామ్నాయ విధానంపై మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై ఈ రోజు ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విచారణలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. శనివారం కేబినెట్‌ భేటీ జరగనున్న …

Read More »

కేసీఆర్ కు జ్ఞానం లేదంటున్న పొన్నం….

కరీంనగర్: నేడు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒక నియంత అని ఆయనకు జ్ఞానం లేదని విమర్శించారు. కేసీఆర్ కారణంగా 50 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కార్మికులు చనిపోతుంటే కనికరం లేదా..? అని నిలదీశారు. పట్టు విడుపులు ఉండాలని కేసీఆర్‌కు ఇంత అహం పనికి రాదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

మాజీ ఎంపీ మృతి పట్ల సీఎం సంతాపం…..

హైదరాబాద్‌: సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్‌ గుప్తా మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాలను సీఎం కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గురుదాస్‌ గుప్తాతో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More »

కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన నవంబర్‌2న ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Read More »

ప్రజా కృతజ్ఞత సభాస్థలికి చేరుకున్న కేసీఆర్….

హుజూర్‌నగర్: సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభాస్థలికి చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం సూర్యాపేట వద్ద భోజన విరామానికి కాసేపు ఆగి హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పనిచేసిన పార్టీ నేతలతో కలిసి స్థానిక త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో భోజనం చేశారు. జాతీయ రహదారి వెంట టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు సాధర స్వాగతం పలికారు. సభాస్థలం అశేష జనవాహినితో నిండిపోయి ఎటుచూసిన గులాబీ …

Read More »

అభివృద్ధంతే మాటలు చెప్పినంత ఈజీ కాదు….

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ లోపే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1,030 కోట్లు పెట్టామని, 141 మున్సిపాలిటీలకు రూ.2,061 కోట్లను విడుదల చేస్తామన్నారు. పంచాయతీలకు రూ.339 కోట్లు విడుదల చేస్తున్నామని, త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదని, పట్టణ ప్రగతికి కూడా ప్రణాళిక తీసుకొస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read More »

మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌ మీడియాతో భేటీ….

హైదరాబాద్‌ : హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక తుది ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరికాసేపట్లో హుజుర్‌నగర్‌ తుది ఫలితం వెలువడనుంది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్‌ నుంచి 13వ రౌండ్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డే ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ …

Read More »

‘షీ టీమ్స్’కు మంత్రి కేటీఆర్ అభినందనలు…

హైదరాబాద్‌: హైదరాబాద్ లో ‘షీ టీమ్స్’ ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘షీ టీమ్స్ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలన్న విజన్ తో సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 24న ‘షీ టీమ్స్’ను ప్రారంభించారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో ‘షీ టీమ్స్’ విజయవంతమైన దృష్ట్యా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ …

Read More »

సీఎంతో మంత్రి, ఉన్నతాధికారుల భేటీ…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చ జరపాలన్న హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. తీర్పు కాపీని మంత్రి పువ్వాడ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఆయన, ఆర్టీసీ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో, ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే …

Read More »