Breaking News
Home / Tag Archives: telangana high court

Tag Archives: telangana high court

పెన్షన్‌ల కోతపై హైకోర్ట్‌లో విచారణ…

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను పెన్షనర్స్‌ జేఏసీ నాయకులు లక్ష్మయ్య దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది పెన్షదారుల పెన్షన్ కట్ చేయొద్దని పిటిషనర్ తన పిటిషన్‌లో కోరారు.

Read More »

క్యాబ్‌ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి…

హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం హైకోర్టులో పిల్‌ దాఖలైంది. క్యాబ్‌ డ్రైవర్ల తరుపున న్యాయవాది భాస్కర్‌ పిల్‌ను వేశారు. పిటిషనర్‌ తరుపు వాదనలను సీనియర్‌ అడ్వకేట్‌ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల క్యాబ్‌ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక క్యాబ్‌ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి …

Read More »

కరోనా టెస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు…

హైదరాబాద్: కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే… ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు… ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను… …

Read More »

మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించండి…

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాంతక వైరస్‌ నేపథ్యంలో మృతదేహాలకు కూడా కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

మద్యం అమ్మకాలపై నేడు హైకోర్టులో పిల్‌!…

హైదరాబాద్‌ : ‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. రెడ్‌జోన్‌లో ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలే అందుకు నిదర్శనం. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించాం’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. సోమవారం హైకోర్టులో ప్రభుత్వ తీరుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా… …

Read More »

29 వరకు కోర్టులు మూసివేత!…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులు ఈనెల 29 వరకు మూసివేయనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు సబార్డినేట్‌ కోర్టులు, ట్రైబ్యునళ్లు, తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథార్టీ, మీడియేషన్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీల మూసివేత ఉత్తర్వులను పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. మే29 వరకు ఆయా తేదీల్లో విచారణకు ఉన్న కేసులు ఒక నెల …

Read More »

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో ప్రభుత్వం 50శాతం కోత విధించింది. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పింఛనులో 50శాతానికి బదులు 25 శాతం కోత విధించనున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం పింఛనులో 25శాతం కోత ఎలా సమర్థనీయమో తెలపాలని …

Read More »

30వరకు తెలంగాణ కోర్టుల్లో లాక్‌డౌన్‌…

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పుల్‌కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి పుల్‌ కోర్ట్‌ సమావేశమై లాక్‌డౌన్‌పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 364 కేసులు నమోదు …

Read More »

పదో తరగతి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీ షెడ్యూల్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Read More »

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు…

హైదరాబాద్: రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి సాయంత్రం విడుదలకానున్నారు. కరోనా కారణంగా జైలు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు.. హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. తొలుత కుకట్‌పల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చగా.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »