Breaking News
Home / Tag Archives: telangana sarkar

Tag Archives: telangana sarkar

వారి మొండివైఖరిపై ప్రయాణికుల నిరసన….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టు వీడవడం లేదు. ఈ తరుణంలో సామాన్య ప్రజానీకం బస్సుల్లేక తమ గమ్య స్థానానికి చేరుకునే మార్గం తెలియక తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మలక్‌పేట్ నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద గంటల తరబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న సామాన్య జనం ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఆగ్రహానికి గురై వారిరువురి మొండివైఖరిపై తిరగబడ్డారు. నడిరోడ్డుపై బైఠాయించి …

Read More »

ఆరేళ్లైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కానీ….

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణానే వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం జరగలేదని, ఆ వీరుల త్యాగాలను కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లయినా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు తుది దశ ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఉద్యమకారుల ఆకాంక్ష-ప్రజా సమస్యల కోసం …

Read More »

మీరు చేసుకుంటారు…వారు చేసుకోవద్దా…?

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని, ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జీవన్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో రవాణా వ్యవస్థలో ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గిస్తామని కేసీఆర్‌ చెప్పారని, కానీ …

Read More »