Breaking News
Home / Tag Archives: tiktok

Tag Archives: tiktok

హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ ఔట్..

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడిది అందుబాటులో లేకుండా పోయింది. కొత్త జాతీయ చట్టాన్ని చైనా ఆమోదించిన కొన్ని రోజులకే ఈ యాప్‌ మాయం కావడం గమనార్హం. ఆన్‌లైన్ కంటెంట్‌పై ఈ చట్టం పోలీసులకు సర్వాధికారాలు ఇస్తుంది. దీంతో ఈ చట్టంపై ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాల …

Read More »

టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా మన హైదరాబాద్ యాప్!

టిక్ టాక్ యాప్ కు భారత్ లో ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిత్యం టిక్ టాక్ వీడియోలతో సందడి చేసేవాళ్లు. అయితే, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్ లను భారత్ నిషేధించింది. వీటిలో టిక్ టాక్ కూడా ఉంది. దాంతో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా వినోదం పంచే యాప్ ల వైపు భారత నెటిజన్ల దృష్టి మళ్లింది. ఇప్పుడు …

Read More »

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

తమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇండియా విధించిన బ్యాన్‌పై లీగల్‌గా సవాల్ చేయమని టిక్‌టాక్ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని అనుకుంటున్నామని, ప్రభుత్వం అమలు పరిచే నియమ, నిబంధనలకు లోబడి ఉంటామంది. తమ వినియోగదారుల భద్రత, సౌర్వభౌమత్వానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామంది.

Read More »

యూఎస్‌లోనూ ‘టిక్‌టాక్‌’ బ్యాన్‌కు డిమాండ్

టిక్‌టాక్‌ బ్యాన్‌కు ప్రజాప్రతినిధుల డిమాండ్‌ వాషింగ్టన్: టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడంపై అమెరికాలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. దేశ భద్రత కారణాలతో అమెరికాలోనూ టిక్‌టాక్‌ను వెంటనే నిషేధించాలని అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌కు మద్దతుగా రిపబ్లికన్‌ సెనెటర్‌ జాన్‌ కోర్నిన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అమెరికా టిక్‌టాక్‌ను నిషేధించి ఉండాల్సిందని మరో రిపబ్లికన్‌ ప్రజాప్రతినిధి రిక్‌ క్రాఫోర్డ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత వారం అమెరికా జాతీయ …

Read More »

టిక్ టాక్‌కు భారీ షాక్! రూ. 7500 కోట్లకు పైగా..

న్యూఢిల్లీ: చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం..టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ షాకిచ్చింది. భారత్‌లో విస్తరించేందుకు సంస్థ రచించుకున్న వ్యూహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతుకుమునుపు బైట్ డ్యాన్స్ భారత్‌లో దాదాపు రూ. 7500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సీనియర్ నాయకత్వ స్థాయిలో ఎంతో మంది భారతీయులను నియమించుకుంది. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం.. కంపెనీ వ్యూహాలకు గండి కొట్టింది. టిక్ టాక్ ఇండియా హెడ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై …

Read More »

చైనాకు చెందిన టిక్ టాక్ పోటీగా భారత యాప్..

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కు పోటీగా భారత యాప్ వచ్చేసింది. రావటమే కాదు..వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రేడింగ్ లో దూసుకుపోతోంది. గంటల వ్యవధిలో లక్షల డౌన్ లోడ్లతో టిక్ టాక్ కు మతి పోగోడుతోంది. మన భారతీయుడు తయారు చేసిన ఆ యాప్ పేరు చింగారి. మన దేశంలో ఫుల్ క్రేజ్ ఉన్న టిక్ టాక్ కు పోటీగా వచ్చిన చింగారి యాప్ ను కేవలం 72 …

Read More »

టిక్ టాక్ ను బ్యాన్ చేయాలి..కేంద్రమంత్రుల డిమాండ్.!

గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ 20మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాంతో చైనా వస్తువులను దేశంలో బ్యాన్ చేయాలంటూ దేశ ప్రజలు కోరుతున్నారు. చైనా వస్తువులతో పాటుగా చైనీస్ యాప్ లను సైతం వాడకుండా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ దాదాపు 20పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో చైనా కుట్రలకు సహించేది లేదని మోడీ …

Read More »

టిక్ టాక్ పిచ్చితో యువకుడు మృతి…?

టిక్ టాక్ పిచ్చితో ఎంతోమంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈ పిచ్చితో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అటువంటివాడే ఈ టిక్ టాక్ పిచ్చోడు అని అనుకోవాలి. వెరైటీ వీడియోలతో క్రేజ్ తెచ్చుకోవాలని..వ్యూస్ కోసం చేస్తున్న వెర్రితో ఓ డిగ్రీ విద్యార్థి టిక్‌టాక్ వీడియో కోసం ప్రయత్నించి చనిపోయాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిల్చిన ఈ ఘటన కర్నాటకలోని హోసూరులో చోటు చేసుకుంది. పార్వతీనగర్‌కు చెందిన శరవణన్‌ కుమారుడు వెట్రివేల్ …

Read More »

చనిపోతే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ..టిక్‌టాక్

కర్ణాటక : జీవితంలో ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. ఆ అనుభవం ఎలా ఉంటుందో చవిచూడాలని, దానిని టిక్‌టాక్‌ చేయాలని ఒక యువకుడు దుస్సాహసం చేశాడు. ఆ ప్రయత్నంలో పురుగుల మందు తాగి మరణించిన సంఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలుకాలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత యువకుడు కొరటిగెరె తాలూకాలోని గౌరగానహళ్ళి గ్రామానికి చెందిన ధనంజయ (25).ఇతనికి టిక్‌టాక్‌ వీడియోలు చేయడమంటే మోజు. చనిపోతే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ …

Read More »

విజయవాడలో విషాదం..

కృష్ణా : విజయవాడలోని జక్కంపూడి వైయస్సార్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. తరచూ టిక్ టాక్ చేయవద్దని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలోనే తల్లి మృతిని జీర్ణించుకోలేక పోయిన కుమారుడు కూడా సైనెడ్ తాగి తనువుచాలించాడు. నిమిషాల వ్యవధిలోనే తల్లి ,కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా లాక్‌డౌక్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. …

Read More »