Breaking News
Home / Tag Archives: tirupathi

Tag Archives: tirupathi

శ్రీవారి హుండీ ఆదాయం రూ.64లక్షలు

తిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 6917 మంది భక్తులు దర్శించుకున్నారు. 2709 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. కానుకల రూపేణ ఆలయానికి రూ.64 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా టీటీడీ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. కరోనా సోకిన అర్చకులకు పూర్తి వైద్య సహాయం అందిస్తున్నామని, భక్తులు యథావిధిగా …

Read More »

నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నేడు మలయప్ప స్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజసం కార్యక్రమాన్ని ఆలయ అర్బకులు నిర్వహించనున్నారు. రేపు కల్యాణోత్సవం సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం శ్రీవారికి ఏకాంతంగానే టీటీడీ పూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం భక్తులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Read More »

కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతికి ఫస్ట్‌ ర్యాంక్‌

తిరుపతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు స్మార్ట్‌సిటీ మిషన్‌ ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి మొదటి స్థానం సాధించింది. రాష్ట్రంలోని మిగిలిన పట్టణాలతో పోలిస్తే స్మార్ట్‌సిటీల్లో వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయని స్మార్ట్‌సిటీ మిషన్‌ తన నివేదికలో కితాబునిచ్చింది. అందులోనూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ నగరాల పనితీరును బట్టి మూడు గ్రేడ్‌లుగా విభజించి అక్కడి సేవలను పరిశీలించి …

Read More »

తిరుపతిలో టెన్షన్‌.. టెన్షన్! నన్ను అవమాన పర్చినా!

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ భాగంగా తిరుపతిలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగా తిరుపతి ప్రధాన కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహానికి చంద్రబాబు నివాళలర్పించారు. అనంతరం ర్యాలీగా సాగుతూ జోలె పట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నా.. చంద్రబాబు ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని మార్చే అధికారం, స్వేచ్ఛ సీఎంకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. నన్ను అవమాన పర్చినా.. నేను …

Read More »

తిరుపతి నుంచి అమరావతి వరకు పాదయాత్ర

తిరుపతి: టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను చర్చిల్లో, మసీదుల్లో ఉద్యోగానికి పంపాలని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూ ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటం అవినీతికి మొదటి మెట్టన్నారు. డిమాండ్ సాధనకు సంక్రాంతి తర్వాత చలో అమరావతి నిర్వహిస్తామన్నారు. తిరుపతి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు.

Read More »

తిరుపతిని రాజధాని చేయాల్సిందే: చింతా మోహన్‌

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ పాలనలో నియంత పోకడలున్నాయని కాంగ్రెస్ నేత చింతా మోహన్‌ విమర్శించారు. తిరుపతిని రాజధానిని చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 1953లోనే తిరుపతిని రాజధానిని చేయాలని నిర్ణయించారన్నారు. ఇప్పటికి 4 సార్లు మారిన రాజధాని ఐదోసారి మారడం ఖాయమన్నారు. కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం లేదని చింతా మోహన్‌ పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమిత్‌ షా ఇంటి చుట్టూ తిరుగుతోందన్నారు. జగన్, చంద్రబాబులు అమిత్ షా జేబులో …

Read More »

ఆధ్యాత్మిక రాజధాని డిమాండ్‌

విజయవాడ: తెరపైకి ఆధ్యాత్మిక రాజధాని డిమాండ్‌ వచ్చింది. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ప్రకటించకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ”హైకోర్టుతో టీ షాప్‌లు, జిరాక్స్‌ సెంటర్‌లే వస్తాయి. తిరుపతిని వాటికన్‌ సిటీలా అభివృద్ధి చేయాలి” అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Read More »

తిరుపతిలో నేడు, రేపు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

వివిధ స్కూళ్ల నుంచి 400 ఎగ్జిబిట్లు ఆవిష్కరణ తిరుపతి(విద్య): తిరుపతి నగరం కేటీరోడ్డులోని శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల వేదికగా సోమ, మంగళవారాల్లో 46వ జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎంఈఈ) జరగనుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈవైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం కానునుంది. ఈప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 6 నుంచి 10వ …

Read More »

రేపు సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాదులో ఈ ప్రత్యేక రైలు (07429) శుక్రవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో (07430) ఆదివారం …

Read More »

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు…

తిరుపతి: షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో యావత్తు సమాజం ఆగ్రహంతో రగిలిపోతుంటే.. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. ఆడవాళ్లపై నిత్యం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్‌ శివార్లలో దిశను అత్యాచారం చేసి …

Read More »