Breaking News
Home / Tag Archives: tollywood actor

Tag Archives: tollywood actor

వెంకీ సినిమాలు రవితేజ చేతికి…!

ఫిల్మ్ న్యూస్: వెంకీమామతో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్. ఈ సినిమా తర్వాత వెంకీతో సినిమా చేసేందుకు త్రినాథరావు నక్కిన, తరుణ్ భాస్కర్ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడీ రెండు సినిమాలు క్యాన్సిల్ అయినట్టు సమాచారం. అంతేకాదు వెంకీ కోసం త్రినాథరావు రెడీ చేసుకొన్న కథ రవితేజ దగ్గరకి వెళ్లడం ఆయన ఓకే చేయడం జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. …

Read More »

చెవిటి వాడి పాత్రలో కనిపించనున్న లారెన్స్…

ఫిల్మ్ న్యూస్: చెవిటి వాడి పాత్రలో కనిపించనున్నాడట నటుడు లారెన్స్. సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్‌ దగ్గర రీసౌండ్‌ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్‌ కాబోతోందని సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా చిట్టిబాబు పాత్రలో చరణ్‌ కనిపించాడు. ఇప్పుడు సౌండ్‌ ఇంజనీర్‌గా మారబోతున్నాడు లారెన్స్‌. ‘రంగస్థలం’ …

Read More »

పుత్రోత్సాహం పొందిన విజయ్ పేరెంట్స్….

ఫిల్మ్ న్యూస్: యువ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లోనే కాదు సినీ రంగంలో ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు. ఆయన నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ఓ సంచలనం. అనేక చిత్రాలకు అది ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారారు. ‘పెళ్లిచూపులు’ ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ను హీరోను చేశారు. సినిమా పేరు ‘మీకు మాత్రమే చెప్తా’. టైటిల్‌ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా …

Read More »

మంచు ఫ్యామిలీ నుండి మరో నిర్మాత….

ఫిల్మ్ న్యూస్: విలక్షణ నటుడు మోహన్‌బాబు వారసుడు మంచు మనోజ్‌ చలాకితనానికి ఆయన కెరీర్‌ ఉజ్వలంగా ఉంటుందని అంతా భావించారు. చాలా సహజంగా నటించే మనోజ్‌ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను దాటేశాడు. ఇటీవలే తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాలను బహిరంగంగానే తెలియజేశారు. ఆ తర్వాత తన కొత్త జర్నీ మొదలు పెడతాను అని చెప్పారు. కొత్త …

Read More »

ఆ ఫోటో చూసి స్ఫూర్తి పొందిన చెర్రీ….

హైదరాబాద్‌: ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన వ్యవసాయ క్షేత్రంలోని గోవులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా జనసేన పార్టీ విడుదల చేయడంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన మెగా అభిమానులు గోవుల మధ్య గోపాలుడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ సైతం ఇన్‌స్టా వేదికగా పవన్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘ఈ ఫొటోలను చూసి …

Read More »

నటిగా తనదైన ముద్ర వేశారు: బాలకృష్ణ

ఫిల్మ్ న్యూస్: నటి గీతాంజలి మృతిపై నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ గీతాంజలిగారు మరణించారనే వార్త తెలియగానే షాక్ అయ్యానన్నారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని, మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరని అన్నారు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానమని, నాన్నగారు డైరెక్ట్ చేసిన `సీతారామకళ్యాణం` సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారని గుర్తు చేశారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారని, తెలుగు సినిమాల్లో …

Read More »

గోపిచంద్ ఫ్యామిలీ ఫోటో వైరల్….

ఫిల్మ్ న్యూస్: యాక్షన్ హీరో గోపిచంద్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పవచ్చు. సినిమాలతో ఎంతబిజీగా ఉన్నప్పటికి ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెంట్ చేస్తుంటారు. ఆయన 2013 మే నెలలో రేష్మని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గత ఏడాది వినాయక చవితి రోజున మరో అబ్బాయి …

Read More »

ఎన్టీఆర్ విడుదల చేసిన తాజా చిత్ర ఫస్ట్‌లుక్‌….

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్‌ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ సింహా కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అయితే, తాజాగా ‘మత్తు వదలరా’ సినిమా ఫస్ట్‌లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ‘సమయం ఎలా గడుస్తుందో తెలియడం లేదు.. నా …

Read More »

సోషల్‌మీడియాలో మహేశ్‌ తాజా పోస్ట్స్….

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్‌, సితారతో కలిసి మహేశ్‌ దంపతులు సరదాగా గడిపేందుకు ఈ టూర్‌ వెళ్లారు. టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు మహేశ్‌, నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా వీరు స్విట్జర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మహేశ్‌ తన కుమారుడు గౌతమ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ …

Read More »

తనని ప్రభావితం చేసిన సినిమా ఇదేనట..!

హైదరాబాద్‌: ఇటీవల టాలీవుడ్‌ అర్జున్‌రెడ్డి విజయ్‌ దేవరకొండ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఏది? అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ”గల్లీబాయ్‌’. ఆ సినిమా చూసిన వెంటనే నేను బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను అభినందించాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో నేను ఆలియా నంబర్‌ కోసం ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహర్‌కి మెసేజ్‌ …

Read More »