Breaking News
Home / Tag Archives: tollywood actress

Tag Archives: tollywood actress

బయోపిక్ తీయడం అంత సులువు కాదు….

ఫిల్మ్ న్యూస్: ”ది ఐరన్‌ లేడీ’ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఆరు భాషలు మాట్లాడగల, భరత నాట్యంలో ప్రావీణ్యత ఉన్న నటి నిత్యామీనన్‌ను ఎంచుకున్నాం అని దర్శకురాలు ప్రియదర్శిని తెలిపింది. నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెండితెరపైకి రాబోతున్న సినిమాల్లో ‘ది ఐరన్‌ లేడీ’ కూడా ఒకటి. ఇందులో జయలలితగా నిత్యామీనన్‌ నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఏవీ రాక పోవడంతో …

Read More »

ఈ ప్రయాణం నా కెరీర్‌లో ఓ జ్ఞాపకం….

ఫిల్మ్ న్యూస్: ‘పెంగ్విన్‌’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కీర్తీ సురేష్‌ నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు కీర్తి. ”పెంగ్విన్‌’ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్‌లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల …

Read More »

‘నిశ్శబ్దం’ నుండి అంజలి ఫస్ట్ లుక్ విడుదల….

ఫిల్మ్ న్యూస్: అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న చిత్రం నిశ్శబ్ధం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అంజలి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహా అనే పాత్రలో క్రైమ్ డిటెక్టివ్‌గా అంజలి అలరించనుందని చెబుతున్నారు. అంజలి లుక్ ఆకట్టుకునేలా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ టీజర్ ఇటీవల విడుదల కాగా, …

Read More »

అభిమానులకు శామ్‌ వాలంటైన్స్ డే గిఫ్ట్

ఫిల్మ్ న్యూస్: పెళ్లయ్యాక తన సినిమాల ఎంపిక మార్చుకుంది సమంత. ఎంత నటించడం అయినా ఒకరి భార్యగా తన హద్దులు చూసుకోవాలి. అదే ప్రయత్నం చేస్తోందీ తార. నాయిక ప్రధాన సినిమాలు, నటించేందుకు అవకాశమున్న పాత్రలను ఎంచుకుంటోంది. ఓ బేబీ, ఇప్పుడు 96 రీమేక్‌ సినిమాలు ఇలా తీసుకున్నవే. 96 రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి నటిస్తోంది. త్రిష, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌లో విజయం సాధించిన ఈ చిత్రాన్ని …

Read More »

తాజాగా ట్విట్ చేసి వేడి పుట్టించిన టాలీవుడ్ నటి…..

ఫిల్మ్ న్యూస్: టాలీవుడ్ నటి పూనం కౌర్ సినిమాల కంటే ట్వీట్ల ద్వారానే బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ ఆమె పతాక శీర్షికలకు ఎక్కింది. గత కొంత కాలంగా ఆమె మౌనం వహించింది. కానీ, తాజాగా మరో ట్వీట్ చేసి మళ్లీ వేడి పుట్టించింది. ఒక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కావచ్చేమో కానీ, లీడర్ మాత్రం ఎప్పటికీ …

Read More »

త్వరలోనే మీ అందరికీ ఆ విషయం చెప్తా…..

కోడంబాక్కం: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి కాజల్‌. ప్రస్తుతం కమల్‌ నటిస్తున్న ‘ఇండియన్‌ 2’లో కథానాయికగా నటిస్తోంది. జయంరవి సరసన నటించిన ‘కోమాలి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ‘ప్యారీస్‌ ప్యారీస్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా పెళ్లి గురించి కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అందులో ‘త్వరలోనే పెళ్లి విషయం అందరికీ తెలియజేస్తానని, దానికి …

Read More »

బయటకొచ్చి చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి….

ఫిల్మ్ న్యూస్: ‘మీటూ’ ఉద్యమం వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను” అని ‘మీటూ’ మూమెంట్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది నటి పూజా హెగ్డే. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’ ప్రమోషన్‌లో ఫుల్‌ బిజీగా ఉంది పూజా. అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, …

Read More »

షీ టీమ్స్ కు సినీ నటి కృతజ్ఞతలు….

హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలు, విద్యార్థినుల రక్షణకు షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి, ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని సమంత, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. తెలంగాణలో ఇదో అద్భుతమని, షీ టీమ్స్ బృందాలకు అందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కారణంగానే తామంతా భద్రంగా ఉన్నామని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించింది.

Read More »

తన కెరీర్ గురించి మాట్లాడిన టాప్ హీరోయిన్….

ఫిల్మ్ న్యూస్: తెలుగులో `ముకుంద`, `ఒక లైలా కోసం` వంటి సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించింది పూజా హెగ్డే. తొలి సినిమాలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో నటించే అవకాశం వచ్చింది. ‘మొహంజదారో’ వంటి భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో పూజాను బాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాపైనే దృష్టి పెట్టి టాప్ హీరోయిన్‌గా …

Read More »

ఆ రీమేక్ మూవీ నుంచి తప్పుకున్న రష్మిక…?

ముంబయి: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్నూరి దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్‌, దిల్‌రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘జెర్సీ’ రీమేక్‌కు గౌతమ్‌ తిన్నూరి దర్శకత్వం వహించనున్నారు. ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న షాహిద్‌ కపూర్‌ …

Read More »