Breaking News
Home / Tag Archives: Trailer Release

Tag Archives: Trailer Release

ఆకట్టుకుంటున్న‘శక్తి’ ట్రైలర్‌

కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్‌ హీరో శివకార్తికేయన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్‌ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ సోమవారం విడుదల చేసింది. యాక్షన్‌, ఎమోషన్‌, …

Read More »

చారిత్రాత్మక చిత్రం ట్రైలర్ విడుదల….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్‌ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం ‘పానీపట్‌’. ‘చరిత్రను మార్చిన యుద్ధం’ అనేది ట్యాగ్‌లైన్‌. మూడో పానీపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో నటులు అర్జున్‌ కపూర్, సంజయ్‌ దత్, కృతీ సనన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సునితా గోవారికర్, రోహిత్‌ షీలత్కర్‌ నిర్మించారు. సినిమాలోని ముఖ్య తారాగణం లుక్స్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ భౌగా …

Read More »

విభిన్నమైన కథాంశంతో ‘ఒక చిన్న విరామం’…

ఫిల్మ్ న్యూస్: సందీప్ చేగూరి దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాకథనాలతో ‘ఒక చిన్న విరామం’ అనే సినిమా రూపొందుతోంది. సంజయ్ వర్మ .. పునర్నవి .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై కట్ …

Read More »

నేడు హాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల…

ఫిల్మ్ న్యూస్: హాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలకు ప్రత్యేకాదరణ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ‘టర్మినేటర్‌’ సిరీస్ ఒకటి. ఇందులో చివరి పార్ట్ ‘టర్మినేటర్ డార్క్ ఫేట్‌’ సినిమా నవంబర్ 1న ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ రోజు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” …

Read More »

నేడే విజయ్ మూవీ ట్రైలర్ రిలీజ్….

ఫిల్మ్ న్యూస్: హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. …

Read More »

నేడు కార్తీ తాజా చిత్రం ట్రైలర్ విడుదల…

కోడంబాక్కం: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైది’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. దీపావళికి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు కొన్నిరోజుల క్రితమే ప్రకటించాయి. అయితే దీపావళికి విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కార్తి చిత్రం వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే సినిమాను తప్పకుండా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు మళ్లీ అధికారికంగా ప్రకటించాయి. మరోవైపు …

Read More »