Breaking News
Home / Tag Archives: trains stopped

Tag Archives: trains stopped

విశాఖ పరిసరాల్లో రైళ్ల రాకపోకలు నిలిపివేత…

న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు లీక్ అయిన నేపథ్యంలో ఆ కంపెనీ చుట్టుపక్కల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సింహాచలం స్టేషన్ సమీపంలో అధికారులు రైళ్లను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారిమళ్లిస్తుండగా.. మరికొన్ని రైళ్ల వేగాన్ని నియంత్రిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున విషవాయువులు లీక్ అవ్వడంతో దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

విజయనగరం జంక్షన్‌లో నిలిచిన రైళ్లు..

విజయనగరం: రాయగడ, పలాస నుండి వచ్చే రైళ్ళన్నీ విజయనగరం జంక్షన్‌ లో బుధవారం రెండు గంటలకు పైగా నిలిచిపోయాయి. విజయనగరం నుండి కోరుకొండ వెళ్ళే మార్గంలో సిగల్‌ పోల్‌ పడిపోయిన కారణంగా విజయనగరం స్టేషన్లో రెండు గంటలుగా రైళ్లు ని నిలుపుదల చేసినట్లు ప్రాథమిక సమాచారం. ట్రైన్‌ లు ఎప్పుడు వెళతాయో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు, ఉద్యోగులు ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కి తిరుగు ప్రయాణమయ్యారు. దూరప్రయాణాలు చేసేవారు రైల్వే …

Read More »