Breaking News
Home / Tag Archives: trs party

Tag Archives: trs party

ఎంఐఎం వ్యాఖ్యాలను ఖండించాలి

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా …

Read More »

టీఆర్ఎస్ పై బీజేపీ నేత వ్యాఖ్యలు…

హైదరాబాద్: శర్మిష్ఠ ముఖర్జీ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా వర్తిస్తాయని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ దుకాణాన్ని త్వరలో మూసేస్తారని విమర్శించారు. తనకంటే తెలివైన అంబేద్కర్‌ను.. రాజకీయంగా తొక్కేసిన చరిత్ర నెహ్రూదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని మోదీ సరిదిద్దుతున్నారు..ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్సే కారణమన్నారు. హిందువులపై ఓవైసీ బ్రదర్స్‌ ప్రేమేంటో సమాజానికి తెలుసు..దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదన్నారు.

Read More »

మేడారానికి జాతీయ హోదా కల్పించండి

రెండేళ్లకు ఒకసారి జరిగే తెలంగాణ కుంభమేళా ‘మేడారం జాతర’కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ కోరింది. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన ఎంపీ బండ ప్రకాశ్.. సమ్మక్క-సారలమ్మ జాతరను అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి గిరిజనులు మేడారానికి వస్తారని.. సంప్రదాయ బద్ధంగా జరిగే జాతరను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని ప్రకాశ్ కోరారు.

Read More »

నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ విజయం…

సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నికను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌, ఆ పార్టీ సభ్యులు బాయ్‌కాట్‌ చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం 11కు చేరుకుంది. ఉత్తమ్‌, కేవీపీతో కాంగ్రెస్‌ ఓట్లు 10కు చేరుకున్నాయి.

Read More »

రామగుండంలో హోరాహోరీ పోరు…

పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పలు చోట్ల హోరాహోరీ పోరును సాగిస్తున్నాయి. ఇప్పటికే జగిత్యాల జిల్లా ధర్మపురిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా – నేనా? అన్నట్టుగా పోరు కొనసాగగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోనూ అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి విపక్షాలన్నీ కలిసి తీవ్ర స్థాయిలో పోటీనిస్తున్నాయి. 4, 5, 7, 15, 30,33 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 8, 42, 50 డివిజన్లలో ఫార్వార్డ్ …

Read More »

మున్సిపల్ ఫలితాలపై టీఆర్ఎస్‌లో ఉత్కంఠ…

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని ధీమాగా ఉన్నాయి. 110 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు టీఆర్ఎస్ ఖాతాలో పడతాయని గులాబీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇప్పుడు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలకు మేయర్, చైర్మన్ పీఠాలు ఎవరికి దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండటంతో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు …

Read More »

జగన్ పాలనపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ, జగన్ పరిపాలన బాగుందని భావిస్తున్నట్టు చెప్పారు. రాత్రి సమయాల్లో జరిగే బిల్డింగ్స్ లేదా ఇళ్ల నిర్మాణాల శబ్ద కాలుష్యం కారణంగా నిద్రపట్టడం లేదని, …

Read More »

50 శాతానికి పైగా ఆ పార్టీనే గెలుస్తుంది…

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్  పోల్స్ అంచనా వేస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున  సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో …

Read More »

ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదు…

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జ్‌లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, బీజేపీలకు ప్రజల నుంచి స్పందన ఉండదన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు మరో ఘోర పరాజయం తప్పదని కేటీఆర్ అన్నారు. హుజూర్‌నగర్ అభివృద్ధిపై ఉత్తమ్‌వి అబద్ధాలని కేటీఆర్ విమర్శించారు. గతంలో కలిసి పోటీ చేసి, నేడు విడిగా కలబడుతున్న విపక్షాల అనైక్యతను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని …

Read More »

పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తున్నారు…

సూర్యాపేట: తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్‌ ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నారని  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సాకారమయ్యే దశలో వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని కేటీఆర్‌ నుద్దేశించి విమర్శలు చేశారు. 17 ఏళ్లకే సైన్యంలో చేరి శత్రు దేశాలతో పోరాడి వచ్చిన వ్యక్తిని తానని గుర్తుచేశారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిని 30 వేల మెజార్టీతో గెలవకపోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికలో పోలీసులను …

Read More »