Breaking News
Home / Tag Archives: ttd

Tag Archives: ttd

సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్…?

తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి …

Read More »

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా… స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుంది. అలాగే శ్రీవారి టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

Read More »

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండటంతో క్యూలైన్ వెలుపలకి వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Read More »

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల …

Read More »

గదుల కేటాయింపుల్లో స్వల్ప మార్పులు తీసుకురానున్న టీటీడీ

తిరుపతి తుడా: తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో భక్తుల సౌకర్యార్థం గదుల కేటాయింపుల్లో టీటీడీ స్వల్ప మార్పులను తీసుకురానుంది. తిరుపతిలో ఉన్న విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో జూలై 1 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి విష్ణు నివాసంలోని అన్ని గదులను కరెంటు బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ గదులు పొందిన భక్తులు 24 గంటల్లో ఖాళీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 75వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 12గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. శనివారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో శుక్రవారం లక్కీడిప్ లో జారీచేసే టిక్కెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో రూ.300టిక్కెట్లు పొందడానికి ww.ttdsevaonline.comలో సంప్రదించాలి.

Read More »

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల …

Read More »

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి…… నేడు ప్రమాణం స్వీకారం

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.. నేడు ప్రమాణం న్యాయ సలహా మేరకు పాత పాలకమండలి రద్దు అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించిం ది. ఈ మేరకు దేవదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్ర భు త్వ హయాంలో ఏర్పాటైన బోర్డును రద్దు చేసింది. ఆ బోర్డులోని సభ్యుల్లో ముగ్గు రు రాజీనామా చేయకపోవడంతో దానిని రద్దు …

Read More »

టీటీడీ పాలక మండలిని రద్దు చేస్తూ జీవో జారీ… నూతన చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియామకం

అమరావతి : టీటీడీ నూతన చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌గా శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారి చేసింది. త్వరలోనే కొత్త పాలక మండలిని నియమించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇంతకు పూర్వం వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పనిచేశారు.

Read More »