Breaking News
Home / Tag Archives: tv9 raviprakash

Tag Archives: tv9 raviprakash

రవి ప్రకాశ్‌ కేసు ఈ నెల 15కు వాయిదా….

హైదరాబాద్: రవి ప్రకాశ్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు పార్టీలు కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు తెలిపింది. ఈ నెల 15 లోపుగా నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది.

Read More »

ఆయనను జీవితాంతం జైల్లో పెడతారా?…

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై నమోదైన ఫేక్‌ ఐడీ కార్డు కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒక మనిషిని ఎంతలా హింస పెడుతారని ప్రశ్నించింది. రవిప్రకాష్‌ను జీవితాంతం జైల్లో పెడుతారా? అని హైకోర్టు నిలదీసింది. పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే.. కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రవిప్రకాప్‌పై నమోదైన కేసులు వివరాలను.. మంగళవారంలోగా …

Read More »

టీవీ9 మాజీ సీఈవో పై మరో కేసు నమోదు….

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడి కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్‌ కింద సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ‘ఐ ల్యాబ్’ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డును రవిప్రకాష్ క్రియేట్ చేశాడు. దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. చంచల్ గూడ జైలు నుంచి …

Read More »

కస్టడీ పిటిషన్‌ వచ్చే నెల 4కు వాయిదా…

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌ కేసు వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. తాజాగా.. బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాష్‌ను కస్టడికి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 2వరకు హైకోర్టు స్టే విధించడంతో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌ వచ్చే నెల 4కు వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. కాసేపట్లో బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే నాంపల్లి కోర్టు ఏం చెప్పబోతోందనే …

Read More »

రవి ప్రకాష్ కస్టడీ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై దాఖలైన కస్టడీ పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం తోసిపుచ్చింది. అయన్ను 10 రోజుల కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. రవిప్రకాశ్‌ తన స్వప్రయోజనాల కోసం నిధులు మళ్లించుకున్నారంటూ వచ్చిన అభియోగాలపై ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ …

Read More »

రవిప్రకాష్ కస్టడీపై ముగిసిన వాదనలు…

హైదరాబాద్‌: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కస్టడీపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రవిప్రకాశ్‌ రిమాండ్‌ లో ఉన్నారు. రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్‌ పై టీవీ 9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు ఆధారంగా.. రవిప్రకాశ్‌ పై కేసు నమోదైంది. కేసును విచారించిన తర్వాత  14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ ను విధించింది. కేసుకు సంబంధించి రవిప్రకాశ్‌ ను విచారించాల్సి …

Read More »

ఆయనను కస్టడీకి ఇవ్వండి…

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆయనను 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రవిప్రకాశ్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. రవిప్రకాశ్‌ తన స్వప్రయోజనాల కోసం నిధులు మళ్లించుకున్నారంటూ వచ్చిన అభియోగాలపై ఆయనను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అసోసియేట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ …

Read More »

టీవీ9 సీఈవోను పరామర్శించనున్న ఎంపీ…

హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కాసేపట్లో చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను …

Read More »

టీవీ9 మాజీ సీఈవో అరెస్ట్….

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదిమంది పోలీసులు బృందం రవిప్రకాష్ ఇంటికి వెళ్లింది. కారణం చెప్పకుండా ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాష్‌ను అరెస్టు చేశారు.

Read More »