Breaking News
Home / Tag Archives: twitter

Tag Archives: twitter

గూగుల్‌లో మీ వాట్సాప్‌ గ్రూప్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ వినియోగదారుల్లో అత్యధిక శాతం మంది కుటుంబ సభ్యుల కోసం ఒకటి.. స్నేహితుల కోసం ఇంకొకటి.. ఆఫీస్‌ పనుల కోసం మరోటి ఇలా ఎన్నో గ్రూపుల్లో సభ్యులుగా ఉంటారు. ఏ గ్రూపులో నుంచి బయటికి వద్దామన్నా ఇబ్బందే. ఇదంతా సరే.. మరి మీరున్న గ్రూపులు, ఆ గ్రూపుల్లో మీరు పెట్టే మెస్సేజ్‌లు గోప్యంగానే ఉంటున్నాయా..? గ్రూపుల్లో ఉన్నవాళ్లంతా మనోళ్లే కదా అంతా భద్రమే అనుకుంటే మాత్రం మీరు …

Read More »

పౌరుడి ట్వీట్‌.. పోలీస్‌ కారుకు చలానా

హైదరాబాద్‌: పోలీస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. టి జంక్షన్‌ వద్ద పోలీసులు రహదారికి అడ్డంగా వాహనం నిలిపారంటూ కమిషనర్‌కు ఓ పౌరుడు ట్వీట్‌ చేశాడు. పౌరుడి ఫిర్యాదును నగర పోలీస్‌ కమిషనర్‌ ట్విటర్‌లో ట్రాఫిక్‌ విభాగానికి పంపారు. దీంతో పోలీస్‌ వాహనానికి మీర్‌ చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. రహదారికి అడ్డంగా పార్క్‌ చేసి నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆ వాహనానికి రూ.135లు విధించారు.

Read More »

తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్‌’ హవా

స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. వరుస పరాజయాల నుంచి పూరి జగన్నాథ్‌ను బయటపడేసి భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూట్యూబ్‌లోనూ సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు రోజుల్లో 48 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుని దూసుకుపోతోంది. 8.4 …

Read More »

అయ్యో! అవి కొట్టుకోవడం లేదు.. కానీ

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్‌లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్‌ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్‌ షేర్‌ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ్లెమింగో పక్షి తన ముక్కుతో మరో ఫ్లెమింగో తలపై రక్తం వచ్చేలా పొడుస్తూనే ఉంది.  ఫ్లెమింగోకు రక్తం దారలా పోతున్నా …

Read More »

బాక్సింగ్‌తో దొంగకు చుక్కలు చూపించిన తాత

కార్డిఫ్‌ : అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్‌ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్‌ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ముసలాయన తిరిగి కారు …

Read More »

పాపాయితో హైలెవల్‌ మీటింగ్‌

పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్‌ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్‌ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా …

Read More »

‘హే రామ్‌’ షారుఖ్‌ పారితోషికం ఎంతో తెలుసా?

హైదరాబాద్‌: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్‌ డ్రామా ఫిల్మ్‌ ‘హే రామ్‌’. షారుఖ్‌ఖాన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య ఫిబ్రవరి 18, 2000 విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాదు, కమల్‌ కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నేటికి 20ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ ట్వీట్ చేశారు. ”హేరామ్‌’కు 20ఏళ్లు. ఆ …

Read More »

అరుదైన ‘మంచు చిరుత’ను చూశారా?

‘ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్‌’గా పిలుచుకునే అరుదైన మంచు చిరుతకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో మంచు కొండల మీద ఠీవీగా నడుస్తున్న ఈ చిరుత నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ స్పిటి జిల్లాలో ఈ అద్భుతం దర్శనమిచ్చింది. మంచు చిరుతలు ఎంతో అందమైనవి. సాధారణ చిరుతల వలె పసుపు రంగు కళ్లు.. గాకుండా ఇవి పచ్చని, బూడిద రంగు కళ్లు కలిగి …

Read More »

కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరాపై ఆ పార్టీ నేత అజయ్‌ మాకెన్‌ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రాబడులను రూ 60,000 కోట్లకు రెట్టింపు చేసిందని, గత ఐదేళ్లలో రెవెన్యూ మిగులును కొనసాగిస్తోందని దియోరా కేజ్రీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే దియోరా కాంగ్రెస్‌ పార్టీని వీడాలని, ఆ తర్వాత …

Read More »

జామియాలో పోలీసుల హింసపై తాజా వీడియో

న్యూఢిల్లీ : జామియా మిలియాలో పోలీసుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే మరో సిసిటివి ఫుటేజ్‌ వెలుగుచూసింది. విద్యార్ధులపై రెండు నెలల క్రితం పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా డిసెంబరు 15న విద్యార్ధులు నిరసనలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్ధులు తమపై రాళ్ళు రువ్వారని, బస్సులకు నిప్పు పెట్టారని పోలీసులు ఆరోపిస్తూ లాఠీఛార్జి చేయడంతో నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అనంతరం పోలీసులు …

Read More »