Breaking News
Home / Tag Archives: two months

Tag Archives: two months

ఐపీఎల్ రెండు నెలలు జరిగేలా ఏర్పాట్లు…

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ రెండు నెలల పాటు జరిగేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. సీజన్‌లో రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. ఈ ప్రతిపాదనలను వచ్చే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు వారాంతాల్లో రెండు మ్యాచ్‌లను నిర్వహించేవారు కానీ, వచ్చే సీజన్‌లో ఒకే మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. గత …

Read More »