Breaking News
Home / Tag Archives: university

Tag Archives: university

మమ్మల్ని భారత్‌ తీసుకెళ్లండి

లక్నో: ‘భారత్‌కు వచ్చేందుకు మాకు సాయం చేయండి’ అంటూ కోవిడ్‌-2019 కేంద్ర బిందువు అయిన వుహాన్‌ నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు కేంద్ర ప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల విజ్ఞప్తి చేశారు. వూహాన్‌ టెక్స్‌టైల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫిసర్‌గా పని చేస్తున్న ఆశిష్‌ యాదవ్‌, పిహెచ్‌డి పట్టభద్రురాలైన తన భార్య నేహాను భారత్‌కు తీసుకెళ్లాంటూ వారు ఒక వీడియో ద్వారా కేంద్రాన్ని కోరారు. తన భార్య సర్జరీ ఉన్న నేపథ్యంలో …

Read More »

అమరావతి లో వాతావరణ శాఖ విభాగం ఏర్పాటు

ఎపిలో వాతావరణ శాఖ విభాగం ఏర్పాటైంది, హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు ఇప్పటివరకు సేవలు అందిస్తూ రాగా.. జనవరి 1న ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభాగాల విభజన పూర్తయింది. అమరావతిలోని యూనివర్సిటీలో దీనికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా.. ఇకపై ఇక్కడి నుంచే ఏపీకి వాతావరణ సూచనలు ఇస్తున్నారు.

Read More »

యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లతో మంత్రి సబిత భేటీ…

హైదరాబాద్‌: మంగళవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లతో మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే యూనివర్సిటీల వీసీల నియామకం జరుగుతుందని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అడ్మిషన్ల నుంచి ఫలితాల వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, మూడు నెలలకోసారి యూనివర్సిటీలపై రివ్వూ జరుపుతామని మంత్రి సబిత స్పష్టం చేశారు.

Read More »