Breaking News
Home / Tag Archives: vijayawada (page 2)

Tag Archives: vijayawada

రేపు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం మూసివేత

విజయవాడ: సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో అమ్మవారి ఆర్జిత సేవలన్నింటికీ బ్రేక్‌ పడనుంది. ఆదివారం ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు రాహుగ్రస్థ సూర్యగ్రహణం ఏర్పడనున్న సందర్భంగా ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. శనివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ పూర్తయిన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సూర్యగ్రహణం విడిచిన అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి …

Read More »

పెనుగంచిప్రోలులో భారీగా పట్టుబడిన మద్యం

విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. పెనుగంచిప్రోలులోని మున్నేరు నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2,500 మద్యం బాటిళ్లను  మినీ లారీలో డ్రమ్ములలో పెట్టుకొని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం విలువ సుమారు 3లక్షలు ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.

Read More »

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

అమరావతి: బీజేపీ ఆధ్వర్యంలో జరగాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ సభ వాయిదా పడింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత సరిహద్దు ప్రాంతంలో ఏర్పడ్డ చొరబాటులు, దాడులు వంటి వాటిపై ముఖ్య సమావేశాల నేపధ్యంలో వ్యక్తిగత హాజరు నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండవ వర్చువల్ ర్యాలీ సభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి …

Read More »

విజయవాడలో బీజేపీ రెండవ వర్చువల్ ర్యాలీ

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రెండవ వర్చువల్ ర్యాలీ, బహిరంగ సభ నగరంలో జరుగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చవల్ ర్యాలీ జరుగనుంది. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏపీకి ఏం చేశామో కిషన్‌రెడ్డి …

Read More »

బీసెంట్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో నలుగురికి కరోనా పాజిటివ్

విజయవాడ: బీసెంట్ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. సడలింపుల్లో భాగంగా ఇటీవల వస్త్ర దుకాణాలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో బీసెంట్ రోడ్డులో రద్దీ పెరిగింది. కరోనా నిబంధనలు పాటించడం లేదు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో బీసెంట్ రోడ్డుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Read More »

విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు

విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ సెంట్రల్‌ ఆఫీసుకు ఏసీబీ అధికారులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు అరెస్టైన మరో ఐదుగురిని కూడా ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో …

Read More »

బెజవాడ గజగజ.. కరోనా ఎఫెక్ట్‌తో 60 శాతం లాక్ డౌన్

ఏపీలో కరోనా కేసులు తమ ప్రతాపం చూపుతున్నాయి. 60 శాతం బెజవాడ లాక్ డౌన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసుల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా బెజవాడలో అనూహ్యంగా పెరుగుతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. బెజవాడలో ఉన్న 64 డివిజన్లలో 42 కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు కలెక్టర్ ఇంతియాజ్. బెజవాడలోని కంటోన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ ప్రజలు …

Read More »

విజయవాడ రిలయన్స్‌మాల్స్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ: నగరంలోని బెంజిసర్కిల్‌ సమీపంలో ఉన్నరిలయన్స్‌మాల్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం దుకాణ సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగి 60శాతానికి పైగా చెప్పులు, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పివేశారు. దుకాణ సముదాయంలో వస్త్రదుకాణంతో ఇతర కార్పొరేట్‌ కార్యాలయాలు ఉన్నాయి.షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Read More »

విజయవాడ to హైదరాబాద్‌కు మరో రూటు..

ఏపీ సీఎంగా జగన్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి ఇప్పటి వరకు ఉన్న రహదారి స్థానంలో మరొకటి ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి ఖమ్మంను కలిపే ఆరులేన్ల కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. దీనికి తెరవెనుక జగన్ కృషి ఉందని కేంద్రమే ప్రకటించడం గమనార్హం. …

Read More »

విజయవాడలో కఠిన ఆంక్షలు…

ఆంధ్రప్రదేశ్‌కి కీలకమైన నగరం విజయవాడ… కరోనా హాట్ స్పాట్‌గా మారిపోవడంతో… ప్రభుత్వం అక్కడ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఏం చేస్తున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో… కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక ప్రకటన చేశారు. సిటీలో 64 జోన్లు ఉండగా… వాటిలో 42 జోన్లను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే… సిటీ దాదాపు పూర్తిగా కంటైన్‌మెంట్ పరిధిలోకి వెళ్లిపోయినట్లే. ఎందుకంటే… ఆ 42 ప్రాంతాలూ సిటీలో అత్యంత …

Read More »