Breaking News
Home / Tag Archives: vijayawada (page 3)

Tag Archives: vijayawada

విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖుల బృందం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్ రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని …

Read More »

స్వీయ జాగ్రత్తలతో జగన్మాతను దర్శించుకోండి

ఇంద్రకీలాద్రి : కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి భక్తుడు స్వీయ జాగ్రత్తలతో జగన్మాత దుర్గమ్మ దర్శించుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 77 రోజుల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిశీలన కోసం పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, దేవస్థానం అధికారులతో కలిసి మంత్రి సోమవారం ట్రయల్‌ రన్‌ …

Read More »

సీఐ ఉమర్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు..

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన టూటౌన్ పోలీసులు.. ఈ రోజు పోలీస్ కమిషనర్ ఆదేశాలు ప్రకారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 2టౌన్ స్టేషన్ ప్రాంతంలో చిట్టినగర్ సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఐ ఉమర్ మాట్లాడుతూ.. విజయవాడ సిటీ లో బైకుల పైన కానీ కార్లు పైన కానీ ప్రెస్, పోలీస్, సినిమా వాళ్ళ పేర్లు, సినిమా డైలాగులు, సినిమా పేర్లు, రాజకీయ నాయకుల …

Read More »

బ్యాంకుకు రూ.1.56 కోట్లు టోకరా వేసిన క్యాషియర్​

విజయవాడ: ఒక జాతీయ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న గుండ్ర రవితేజ అనే వ్యక్తి చివరుకు అదే బ్యాంకులో రూ. 1.56 కోట్లు టోకరా వేశాడు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గుండ్ర రవితేజ నూజివీడు పట్టణంలో 2017 నుంచి బ్యాంకులో హెడ్ క్యాషియర్గా పని చేస్తున్నాడు. అయితే అతను ఇటివల కాలంలో ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆడటానికి అలవాటు …

Read More »

ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా…

విజయవాడ: ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ సవాంగ్ తెలిపారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్‌పై డీజీపీ స్పందించారు. కరోనా సమయంలో సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైందని, ఆన్ కంట్రోల్‌గా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వయస్సుతో సంబంధం ఉండదని, ఏ వయసువారు పెట్టినా నేరంగానే పరిగణిస్తామని ప్రకటించారు. జువైనల్‌కు …

Read More »

తొలిరోజు 6 రైళ్ల రాకపోకలు

రైళ్ల రాకపోకలతో దేశం లోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌ విజయవాడలో సందడి నెలకొంది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు 648 మంది ప్రయాణికులు వెళ్లారు. తొలిరోజు(సోమవారం) విజయవాడ మీదుగా 6 రైళ్లు నడిచాయి. అలాగే, తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తొలి రైలు సాయంత్రం 4.25 గంటలకు బయ లుదేరింది. ప్రయాణికులను టికెట్ల తనిఖీ, శానిటైజేషన్‌, థర్మల్‌ స్కానింగ్‌, ఆరోగ్య సేతు యాప్‌ పరిశీలన అనంతరం లోనికి పంపారు.

Read More »

పెళ్లికి వచ్చినవాళ్ళకు విందు భోజనం పార్సిల్ ..

కరోనా దెబ్బకు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు , పూజలు , అన్ని ఆగిపోయాయి. తాజాగా లాక్ డౌన్ సడలిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇచ్చాయి. దాంతో వాయిదా పడ్డ పెళ్లిళ్లకు ఇప్పుడు బాజాలు మోగుతున్నాయి. పెళ్లిళ్లకు వచ్చే వాళ్ళు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లు ధరించి పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన షేక్‌ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి …

Read More »

విజయవాడలో పోలీసుల హైఅలర్ట్

విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్‌ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ …

Read More »

విజయవాడలో యువకుడు కిడ్నాప్..

విజయవాడలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. నగరంలోని నిడమానూరుకు చెందిన రత్నశేఖర్ అనే యువకుడిని కృష్ణలంక వద్ద శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తాడేపల్లి మండలంలోని ప్రాతూరు కరకట్ట మార్గంలోని ఓ ఇంట్లో బంధించారు. అనంతరం అతడి తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి రత్నశేఖర్‌ను కిడ్నాప్ చేశామని, వదిలిపెట్టాలంటే రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే చంపి కృష్ణా నదిలో పారేస్తామని బెదిరించారు. …

Read More »

నేటి నుంచి విజయవాడ మీదుగా నడవనున్న 14 రైళ్లు

విజయవాడ: ఏపీలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడువనున్నాయి. విజయవాడ మీదుగా ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు జరుగనున్నాయి. ఇందు కోసం నాలుగు నెలల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతించనున్నారు. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి ఇవ్వనున్నారు. …

Read More »